MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • 160కి.మీ స్పీడ్..ఇండియాని షేక్ చేయనున్న వందే భారత్.. వచ్చేస్తోంది స్లీపర్ వెర్షన్ - ఫోటోలు ఇవే !

160కి.మీ స్పీడ్..ఇండియాని షేక్ చేయనున్న వందే భారత్.. వచ్చేస్తోంది స్లీపర్ వెర్షన్ - ఫోటోలు ఇవే !

వందే భారత్ రైళ్లు భారతదేశం అంతటా దాదాపు 34 రూట్లలో నడుస్తున్నాయి. 16 కోచ్‌లతో 14 రైళ్లు, ఎనిమిది కోచ్‌లతో 20 వందేభారత్ రైళ్లను నడపడం గమనార్హం. 

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 04 2023, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

వందే భారత్ స్లీపర్

సెప్టెంబర్ 24 నాటికి దేశవ్యాప్తంగా 34 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. మొదటి వందే భారత్ రైలును ఫిబ్రవరి 15, 2019న ఢిల్లీ నుండి వారణాసికి ప్రారంభించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23

అదేవిధంగా, వందే భారత్ రైళ్లు ప్రస్తుతం చెన్నై నుండి మైసూర్ వరకు, చెన్నై సెంట్రల్ స్టేషన్ నుండి కోయంబత్తూర్ ఇంకా ఎగ్మోర్ నుండి తిరునల్వేలి వరకు ప్రయాణిస్తున్నాయి. గత నెల సెప్టెంబర్ 24న 9 కొత్త రూట్లలో కూడా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టారు.
 

33

దాదాపు 160 కి.మీ స్పీడ్ తో  ప్రయాణించే వందే భారత్ రైళ్లలో ఇంతకు ముందు లాగానే సీటింగ్ ఉంటుంది. తాజగా స్లీపింగ్ కోచ్  సౌకర్యాలతో కూడిన వందే భారత్ రైళ్లను 2024 ప్రారంభంలో ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్  ట్విట్టర్ పేజీలో అధికారికంగా పోస్ట్ కూడా చేశారు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Portronics Vayu: పాకెట్‌లో ప‌ట్టే ఈ ప్రొడ‌క్ట్‌ ఉంటే చాలు.. ఎక్క‌డికైనా బిందాస్‌గా వెళ్లొచ్చు
Recommended image2
Realme 16T 5G: ఏఐ టూల్స్‌తో ఫొటోలు, వీడియోలు.. రియ‌ల్‌మీ నుంచి క‌ళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్
Recommended image3
AI Tool: పని చేయకపోతే ఎవరైనా అంతే.. సరిగా పనిచేయడం లేదని రోబోని పీకి పారేశారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved