MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Technology
• Tech News
• మీ ఫ్రెండ్స్ వాట్సాప్‌ హ్యాక్ చేయలాని ఉందా.. ఈ ట్రిక్ తో వారి చాట్ మొత్తం చూడొచ్చు..

మీ ఫ్రెండ్స్ వాట్సాప్‌ హ్యాక్ చేయలాని ఉందా.. ఈ ట్రిక్ తో వారి చాట్ మొత్తం చూడొచ్చు..

టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. నేటి కాలంలో ఈ టెక్నాలజీ ప్రజల మధ్య దూరాన్ని తొలగించింది. చాటింగ్, వీడియో కాల్స్ ద్వారా ప్రజలు ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు. ఇందుకోసం నేటి కాలంలో చాలా మంది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ ఇండియాలో ప్రజలు ఎక్కువగా ఉపయోగించే యాప్. వాట్సాప్ చాట్లు ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ అని పేర్కొన్నప్పటికీ, చాలా సార్లు ప్రజల వాట్సాప్ చాట్లు లీక్ లేదా హ్యాక్ అవుతుంటాయి. ఈ రోజు మీ ఫోన్‌లో వేరొకరి వాట్సాప్‌ను ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం... ఇందుకు కేవలం 1 నిమిషం మాత్రమే పడుతుంది. ఈ ఒక్క నిమిషంలో మీరు ఎవరి వాట్సాప్‌ అయిన హ్యాక్ చేయవచ్చు.

2 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Nov 24 2020, 11:23 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ పరిశోధన వాట్సాప్‌ లింక్‌ను వెల్లడించింది. ఈ మొబైల్ లో చాలా మంది తమ వాట్సాప్ హ్యాక్ గురైనట్లు ఫిర్యాదు చేశారు. ప్రతి ఫిర్యాదులో ఒక విషయం బయటకు వచ్చింది.

210

ఎవరి వాట్సాప్ అయితే హ్యాక్ అయ్యిందో, అంతకుముందు ఆ మొబైల్ ఫోన్ వేరొకరి చేతుల్లోకి వెళ్లింది. అంటే, ఒకరి ఫోన్‌ను కేవలం ఒక నిమిషం తీసుకొని మీరు వారి వాట్సాప్‌ను మీ మొబైల్‌లో  ఓపెన్ చేయవచ్చు.

310

వాట్సాప్‌ను హ్యాక్ చేయడానికి సులభమైన మార్గాన్ని మేము మీకు చెప్పబోతున్నాము. అయితే మీరు దీన్ని చెడు పనులకు  ఉపయోగించకూడదు. మీ భాగస్వామి మిమ్మల్ని చాట్‌ ద్వారా మోసం చేస్తున్నారని మీకు అనిపిస్తే మీ సందేహాన్ని తొలగించవచ్చు, అందుకోసం మీరు దాన్ని ఉపయోగించవచ్చు.

410

వాట్సాప్‌ను హ్యాక్ చేయడానికి సులభమైన మార్గం కాల్ ఫార్వార్డింగ్ ద్వారా, ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీని కోసం మీరు 1 నిమిషం పాటు హ్యాక్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఫోన్‌ను తీసుకోండి.

510

ఇప్పుడు అతని డయల్‌ప్యాడ్‌కు వెళ్లి * 21 <మొబైల్ నంబర్> # డయల్ చేయండి. దీని తరువాత, కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. కాల్ ఫార్వార్డ్ చేయడానికి నంబర్ ఎంటర్ చేయండి. కాల్ ఫార్వార్డింగ్‌ను ఆపివేయడానికి బాధితుడి మొబైల్ డయల్‌ప్యాడ్‌లో ## 21 # డయల్ చేయండి. అతని ఫోన్ కాల్ ఫార్వార్డ్ నుండి సాధారణం అవుతుంది.

610

ఇలా చేయడం ద్వారా, ఆ వ్యక్తి ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ ఆక్టివేట్ అవుతుంది. దీని తరువాత, ఈ సర్వీస్ ఆక్టివేట్ గా ఉన్నంత వరకు, వ్యక్తి అన్ని ఫోన్ కాల్స్ రిజిస్టర్డ్ నంబర్ కి  వస్తాయి.

710

ఇప్పుడు మీరు మీ మొబైల్‌లో ఎవరి వాట్సాప్‌  హ్యాక్ చేయాలనుకుంటున్నారో  నంబర్ రిజిస్టర్  చేసి వాట్సాప్‌  అక్కౌంట్ క్రియేట్ చేయండి.

810

ధృవీకరణ కోసం మీకు రెండు ఆప్షన్స్ లభిస్తాయి. ఎస్‌ఎం‌ఎస్ ద్వారా లేదా కాల్ ద్వారా. అటువంటి పరిస్థితిలో, మీరు కాల్ ఆప్షన్ ఎంచుకోవాలి.

910

వాట్సాప్ వెరిఫికేషన్ కాల్ మీ మొబైల్‌కు తక్కువ సమయంలో వస్తుంది. మీ మొబైల్‌లో పేర్కొన్న కోడ్‌ను ఎంటర్ చేయండి.

1010

ఇలా చేసిన తర్వాత ఆ వ్యక్తి వాట్సాప్ మీ మొబైల్‌లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు అతని వాట్సాప్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు, అతనికి ఎవరు మెసేజులు చేస్తున్నారో చూడవచ్చు?

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Smartphones Under 10K : రూ. 10 వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే.. కెమెరా, బ్యాటరీ సూపర్ !
Recommended image2
Viral News: ‘మీరు చ‌నిపోయారా’.? యువత పెద్ద ఎత్తున ఈ యాప్‌ను ఎందుకు డౌన్‌లోడ్ చేస్తోంది
Recommended image3
Realme 16 Pro Series : రియల్‌మీ 16 ప్రో సిరీస్ వచ్చేసింది.. 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ధర ఎంత?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved