MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Technology
  • Tech News
  • Smartphone: రూ. 6వేలలో స్మార్ట్‌ ఫోన్‌ కావాలా.? పిచ్చెక్కిచ్చే ఫీచర్లతో అదిరిపోయే ఫోన్స్‌ ఇవే..

Smartphone: రూ. 6వేలలో స్మార్ట్‌ ఫోన్‌ కావాలా.? పిచ్చెక్కిచ్చే ఫీచర్లతో అదిరిపోయే ఫోన్స్‌ ఇవే..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతీ ఒక్కరూ కచ్చితంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. మరి కేవలం రూ. 6 వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 08 2025, 03:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
itel

itel

itel ZENO 10: రూ. 6వేల బడ్జెట్‌లో అందుబాటులో బెస్ట్‌ ఫోన్‌ ఐటెల్‌ జెనో 10. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 6,89కాగా అమెజాన్‌లో 16 శాతం డిస్కౌంట్‌తో రూ. 5799కి లభిస్తోంది. ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడని హెచ్‌డీ+ డిస్‌ప్లేను అదించారు. 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
poco-c61

poco-c61

Poco c61: రూ. 6వేల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఫోన్‌ పోకో సీ61. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 8999కాగా 34 శాతం డిస్కౌంట్‌తో రూ. 5899కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించార. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాన్‌ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే 8 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. 

35
samsung

samsung

Samsung Galaxy M05: ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999కాగా ప్రస్తుతం అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 6499కి లభస్తోంది. అదనంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 200 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 

45
LavaA03

LavaA03

Lava o3: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఫోన్‌లలో లావా ఓ3 ఒకటి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 7,199కాగా అమెజాన్‌లో డిస్కౌంట్‌తో రూ. 6499కి లభిస్తోంది. ఈ అదనంగా అమెజాన్‌ కూపన్‌ అప్లై చేసుకుంటే రూ. 500 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్‌లో 6.75 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 13 ఎంపీ రెయిర్‌ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 

55
redmi

redmi

Redmi A3X: రెడ్మీ ఏ3ఎక్స్‌ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 10,499కాగా అమెజాన్‌లో ఏకంగా 41 శాతం డిస్కౌంట్‌తో రూ. 6195కి లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ ఎమ్‌టీ8125 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. 6.71 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను ఇచ్చిన ఈ ఫోన్‌లో  ఎంపీ రెయిర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aadhaar: గుడ్ న్యూస్.. ఆధార్‌ ఫేస్‌ వెరిఫికేషన్ ఇక చాలా ఈజీ.. కొత్త టూల్స్‌ లాంచ్ చేసిన UIDAI
Recommended image2
iPhone Duo: శాంసంగ్‌కు గట్టి పోటీ.. ఆపిల్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయో వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే షాకే
Recommended image3
iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved