MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్

Amazon Sale: సినిమా థియేటర్ ఇక మీ ఇంట్లోనే.. రూ.6 వేలకే 200 ఇంచుల టీవీ స్పెషల్ ఆఫర్

Amazon Sale: పండగల నేపథ్యంలో ఈకామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రొజెక్టర్లపై ఏకంగా 65% డిస్కౌంట్ అందిస్తోంది. 6 వేలకే 200 ఇంచుల స్మార్ట్ టీవీ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందించే ప్రొజెక్టర్లున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 06 2026, 07:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ షురూ
Image Credit : chatgpt

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ షురూ

దేశంలో పండుగల సీజన్ మొదలవుతుండటంతో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ సేల్స్ ప్రకటించాయి. అక్టోబర్ 8 నుంచి 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్', 'ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్' సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్ల నుంచి రకరకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు ప్రతిదానిపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనాలనుకునే వారికి ఈ సేల్స్ మంచి అవకాశం అని చెప్పవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65% వరకు డిస్కౌంట్
Image Credit : Gemini

స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65% వరకు డిస్కౌంట్

మీరు ఇంటి కోసం ఒక పెద్ద స్మార్ట్ టీవీ లేదా మిని ప్రొజెక్టర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సేల్ మీ కోసమే. అమెజాన్ ఇండియా సేల్ సమయంలో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై ఏకంగా 65 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సాధారణంగా పెద్ద సైజ్ స్మార్ట్ టీవీ కొనాలంటే బడ్జెట్ పెద్ద సమస్యగా మారుతుంది. ఉదాహరణకు మార్కెట్లో 100 ఇంచుల స్మార్ట్ టీవీ కొనాలంటే రూ.1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత బడ్జెట్ లేని వారికి మిని ప్రొజెక్టర్ ఒక సూపర్ ఆల్టర్నేటివ్.

35
మీ ఇంటి గోడే ఇక స్మార్ట్ టీవీ స్క్రీన్
Image Credit : Amazon.in

మీ ఇంటి గోడే ఇక స్మార్ట్ టీవీ స్క్రీన్

ఇంట్లో టీవీ పెట్టడానికి ఎక్కువ స్థలం లేదా? రూ.6 వేల బడ్జెట్‌లోనే పెద్ద స్క్రీన్ కావాలా? మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల మిని ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా కాంపాక్ట్ సైజ్‌‌లో ఉంటాయి. వీటి సహాయంతో మీ ఇంట్లోని ఏదైనా తెల్లటి గోడ లేదా తెల్లటి తెరపై స్మార్ట్ టీవీ స్క్రీన్‌ను క్రియేట్ చేయవచ్చు. ఈ పోర్టబుల్ మిని ప్రొజెక్టర్లని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు, ఎక్కడైనా సెట్ చేసి వాడుకోవచ్చు. ఇవి అధునాతన టెక్నాలజీ బ్రైట్‌నెస్‌తో వస్తాయి.

45
గోడపై 32 నుంచి 200 ఇంచుల పెద్ద స్క్రీన్
Image Credit : Amazon.in

గోడపై 32 నుంచి 200 ఇంచుల పెద్ద స్క్రీన్

ఈ మిని ప్రొజెక్టర్ల ప్రత్యేకత ఏంటంటే.. మీ అవసరానికి తగినట్లు స్క్రీన్ సైజ్ మార్చుకోవచ్చు. ఇంట్లోని తెల్లటి గోడ లేదా స్క్రీన్ పైన 32 ఇంచుల నుంచి మొదలుకొని ఏకంగా 200 ఇంచుల వరకు పెద్ద స్క్రీన్ డిస్‌ప్లే క్రియేట్ చేయవచ్చు. అంటే థియేటర్ లాంటి ఫీలింగ్ మీ ఇంట్లోనే సొంతం చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో పెద్ద డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి, ఓటీటీ సిరీస్‌లు, మూవీస్ చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

55
మిని ప్రొజెక్టర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Image Credit : Amazon

మిని ప్రొజెక్టర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

సేల్‌లో కొత్త మిని ప్రొజెక్టర్ కొనేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గమనించడం చాలా అవసరం. ప్రొజెక్టర్‌లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో చెక్ చేసుకోవాలి. అలాగే అందులో ముందే ఇన్‌స్టాల్ అయి ఉన్న ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ లిస్ట్ చూడాలి. వీటితో పాటు వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్, హెచ్‌డీఎమ్‌‌ఐ పోర్ట్‌లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఈ కనెక్టివిటీ ఫీచర్లు ఉంటేనే ప్రొజెక్టర్ వాడకం సులువుగా ఉంటుంది, యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా బాగుంటుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image2
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్: ఈ 7 తప్పులు చేస్తే మీ అకౌంట్ క్లోజ్!
Recommended image3
Jio Offers Free Canva Pro: జియో యూజర్లకు సూపర్ ఆఫర్.. 4 వేలు ఫ్రీ.. ఇలా చేయండి
Related Stories
Recommended image1
Flipkart Big Billion Days Sale: రచ్చ లేపుతున్న ఫ్లిప్‌కార్ట్ సేల్.. 65 ఇంచుల టీవీపై రూ. 22,000 తగ్గింపు
Recommended image2
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved