MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • టీమిండియా సూపర్ 8లో షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో తలబడనుందంటే.?

టీమిండియా సూపర్ 8లో షెడ్యూల్ ఇదే.. ఏయే జట్లతో తలబడనుందంటే.?

Team India: టీ20 ప్రపంచకప్ 2026లో మూడు వరుస విజయాలతో భారత్ సూపర్ 8కు అర్హత సాధించింది. పాకిస్తాన్‌పై 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ ఏ నుంచి తొలి జట్టుగా నిలిచింది. టీమిండియా సూపర్ 8 షెడ్యూల్‌లో.. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 17 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దూసుకెళ్తున్న టీమిండియా
Image Credit : Team India\BCCI

దూసుకెళ్తున్న టీమిండియా

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. గ్రూప్ దశలో మూడు వరుస విజయాలతో అద్భుతంగా ఆకట్టుకున్న భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో టీమిండియా తన సూపర్ 8 షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పాక్ పై విజయం
Image Credit : ANI

పాక్ పై విజయం

గత ఆదివారం, సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ పాకిస్తాన్‌పై 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. భారత జట్టును పటిష్టమైన 175 పరుగుల స్కోర్‌ చేయగా.. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ వరుసగా వికెట్లు కోల్పోయి 114 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు ఏకపక్ష విజయం లభించింది.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
35
సూపర్ 8కి ఫస్ట్ జట్టు
Image Credit : ANI

సూపర్ 8కి ఫస్ట్ జట్టు

పాకిస్తాన్‌పై గెలుపుతో భారత్ తన విజయాల పరంపరను కొనసాగించడమే కాకుండా, గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కి అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. మరోవైపు, పాకిస్తాన్ నెట్ రన్ రేట్ భారీగా తగ్గిపోవడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. సల్మాన్ ఆగా సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో నమీబియాపై తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే గ్రూప్ దశలోనే అవమానకరంగా నిష్క్రమించాల్సి వస్తుంది.

45
లాస్ట్ మ్యాచ్ గ్రూప్ స్టేజి ఇదే
Image Credit : ANI

లాస్ట్ మ్యాచ్ గ్రూప్ స్టేజి ఇదే

గ్రూప్ దశలో టీమిండియా చివరి మ్యాచ్ ఈ నెల 18న నెదర్లాండ్స్‌తో తలపడనుంది. ఇప్పటికే సూపర్ 8కు అర్హత సాధించిన టీమిండియా తన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంది. టీమిండియా సూపర్ 8 షెడ్యూల్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లతో పాటు జింబాబ్వేతో తలబడనుంది.

55
భారత్ తలబడేది వీరితోనే
Image Credit : ANI

భారత్ తలబడేది వీరితోనే

ఈ నెల 22న అహ్మదాబాద్‌లో సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్ ఆడనుంది. చివరిగా, మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
ODI Cricket : అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన టాప్ 5 దిగ్గజాలు వీరే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved