MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Team India: ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. కొత్త కెప్టెన్‌, కొత్త ఓపెనర్లు రెడీ..! ఐపీఎల్ స్టార్లకు బంపర్ ఆఫర్..

Team India: ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. కొత్త కెప్టెన్‌, కొత్త ఓపెనర్లు రెడీ..! ఐపీఎల్ స్టార్లకు బంపర్ ఆఫర్..

Team India: ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పొట్టి సిరీస్ కోసం టీమ్ ఇండియా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తూ, యువ రక్తాన్ని బరిలోకి దింపాలని నిర్ణయించింది.

1 Min read
Author : Pavithra D
Published : Apr 17 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సీనియర్లకు విశ్రాంతి.. యువతకు ప్రాధాన్యం
Image Credit : BCCI\Twitter

సీనియర్లకు విశ్రాంతి.. యువతకు ప్రాధాన్యం

ఐర్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసే ఆటగాళ్ల జాబితాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఐపీఎల్ తర్వాత నేరుగా ఇంగ్లాండ్ టూర్ ఉండే నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారనున్న బ్యాటింగ్ ఆర్డర్
Image Credit : Team India\BCCI

మారనున్న బ్యాటింగ్ ఆర్డర్

ఐర్లాండ్ టూర్ లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ సరికొత్తగా కనిపించనుంది. యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్‌లు తొలి మూడు స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

35
ఐపీఎల్‌లో 250కి పైగా స్ట్రైక్ రేట్‌తో..
Image Credit : X/BCCI

ఐపీఎల్‌లో 250కి పైగా స్ట్రైక్ రేట్‌తో..

మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే, రజత్ పాటిదార్‌లతో పాటు కోల్‌కతా ఆటగాడు రఘువంశీకి కూడా సెలెక్టర్లు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో 250కి పైగా స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టిస్తున్న రజత్ పాటిదార్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.

45
కొత్త సారథి ఎంపిక వెనుక వ్యూహం
Image Credit : X/BCCI

కొత్త సారథి ఎంపిక వెనుక వ్యూహం

సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లాండ్ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండటంతో, ఐర్లాండ్ టూర్‌లో కొత్త నాయకత్వాన్ని పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెలాఖరుకల్లా వీసాల ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తున్న కుర్రాళ్లకు అంతర్జాతీయ అనుభవం కల్పించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

55
ఐర్లాండ్‌లో ఎలాంటి అద్భుతాలు..
Image Credit : BCCI\Twitter

ఐర్లాండ్‌లో ఎలాంటి అద్భుతాలు..

యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా ఐర్లాండ్‌లో ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి. ముఖ్యంగా ఇషాన్ కిషన్ సారథ్యంలో ఈ యువ జట్టు సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
Cricket: డ్రంక్ అండ్‌ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయిన క్రికెట‌ర్‌.. విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వాల‌ని ఆదేశం
Recommended image2
Womens Cricket: విజేత‌ల‌కు రూ. 82 కోట్ల బ‌హుమ‌తి.. క్రికెట్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved