MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Vaibhav Suryavanshi: అరె బుడ్డోడా.! ఇలా వేస్తే చాలు డకౌట్ అయిపోతావ్.. వీక్‌నెస్ తెలిసిపోయిందిగా..

Vaibhav Suryavanshi: అరె బుడ్డోడా.! ఇలా వేస్తే చాలు డకౌట్ అయిపోతావ్.. వీక్‌నెస్ తెలిసిపోయిందిగా..

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో తన మెరుపు బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్న ఈ కుర్రాడి బలహీనత తెలిసింది.

2 Min read
Author : Pavithra D
Published : Apr 16 2026, 05:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూర్యవంశీ జోరుకు బ్రేక్ వేసిన హింగే
Image Credit : RR Twitter

సూర్యవంశీ జోరుకు బ్రేక్ వేసిన హింగే

ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచులలో 200 పరుగులు చేశాడు. 260కి పైగా అత్యధిక స్ట్రైక్ రేట్ తో బౌలర్లను భయపెడుతున్న తరుణంలో, ప్రఫుల్ హింగే అతడిని బోల్తా కొట్టించడం చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు, హింగే వేసిన మొదటి బంతే కోలుకోలేని దెబ్బ తీసింది. తాను అనుకున్న వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి వైభవ్‌ను గోల్డెన్ డకౌట్ చేయడంలో హింగే విజయం సాధించిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బట్టబయలైన బ్యాటింగ్ లోపం
Image Credit : RR Twitter

బట్టబయలైన బ్యాటింగ్ లోపం

వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిన విధానంపై విశ్లేషకులు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆధునిక క్రికెట్ లో బ్యాటర్ల బలహీనతలను కనిపెట్టడం సులభమే అయినా, వాటిని మైదానంలో అమలు చేయడం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు. వైభవ్ బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్‌ను చాలా ఎత్తుగా(హై బ్యాక్ లిఫ్ట్) పట్టుకోవడం, అలాగే ముందు కాళ్లను చాపి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించడం అతడి ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది.

35
అతడి ప్రధాన బలహీనత..
Image Credit : RR Twitter

అతడి ప్రధాన బలహీనత..

వైభవ్ బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్‌ను చాలా ఎత్తుగా(హై బ్యాక్ లిఫ్ట్) పట్టుకోవడం, అలాగే ముందు కాళ్లను చాపి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించడం అతడి ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది.

45
హింగే పక్కా ప్లాన్.. నిపుణుల ప్రశంసలు
Image Credit : RR Twitter

హింగే పక్కా ప్లాన్.. నిపుణుల ప్రశంసలు

శరీరానికి దగ్గరగా లేదా స్టంప్స్ మీదికి వచ్చే బంతులను ఎదుర్కోవడంలో వైభవ్ ఇబ్బంది పడుతున్నాడని గుర్తించిన హింగే, సరిగ్గా అదే ప్రాంతంలో బంతిని వేసి ఫలితం సాధించాడు. మ్యాచ్ కు ముందే వైభవ్ ను అవుట్ చేస్తానని తన స్నేహితులకు చెప్పినట్లు హింగే వెల్లడించడం విశేషం. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్ సెంతుల్నాథన్ కూడా హింగే వేసిన బంతుల ఖచ్చితత్వాన్ని అభినందించిన సంగతి తెలిసిందే.

55
 లోపాలను సరిదిద్దుకోవాలి
Image Credit : RR Twitter

లోపాలను సరిదిద్దుకోవాలి

ఒకవైపు వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండగా, మరోవైపు హైదరాబాద్ కు ఒక అద్భుతమైన పేసర్ దొరికాడని క్రీడాభిమానులు సంబరపడుతున్నారు. ఈ ఓటమి వైభవ్ కు భవిష్యత్తులో పాఠంగా మారుతుందని ఆశించవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asian Games 2026: ఒకే రోజు రెండు సిల్వర్ మెడల్స్ కొట్టిన భారత షూటర్.. ఎవరీ ఎలావెనిల్ వలరివాన్?
Recommended image2
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Recommended image3
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా
Related Stories
Recommended image1
Vaibhav Suryavanshi: గేల్ రికార్డును బ్రేక్ చేసేది అప్పుడే.? జోస్యం చెప్పిన వైభవ్ కోచ్..
Recommended image2
Vaibhav Sooryavanshi : విధ్వంసానికి మరో పేరే వైభవ్ సూర్యవంశీ ! ఇదేం బాదుడు సామీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved