అజారుద్దీన్ కొడుకుతో.. సానియా మీర్జా చెల్లి పెళ్లి

First Published 9, Mar 2019, 12:44 PM

భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్,  టెన్నిస్ క్రీడకారిణి సానియా మీర్జాలు బంధువులుగా మారుతున్నారా..?  

భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్,  టెన్నిస్ క్రీడకారిణి సానియా మీర్జాలు బంధువులుగా మారుతున్నారా..?  అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా త్వరలో ఒకటి కాబోతున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొలంగా సానియా మీర్జా సోదరి ఆనమ్.. అసద్ ని ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌ మ్యాన్‌ అక్బర్‌ రషీద్‌ను నిఖా చేసుకున్న ఆనమ్‌.. కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. వీరిద్దరు ఇప్పటికే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

భర్తతో బ్రేకప్ తర్వాతే.. ఆనమ్.. అసద్ కి దగ్గరైందని తెలుస్తోంది.  తమ ప్రేమ ప్రయాణాన్ని పెం డ్లిగా మార్చుకునేందుకు యువ జంట సిద్ధమైనట్లు వినికిడి

మీడియా కథనాలు, ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహిత వ్యక్తుల సమాచారం ప్రకారం అసద్, ఆనమ్ ప్రేమలో ఉన్నారు. ఒకరితో ఒకరు బాగా కలిసిపోయారు.

ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరు పెండ్లి చేసుకునే అవకాశముంది అని తెలిసింది. ఇద్దరు దుబాయ్‌లో షాపింగ్ చేసినప్పటి ఫొటోలు పోస్ట్ చేయడం పెండ్లి వార్తలకు మరింత బలాన్ని తీసుకొచ్చింది.

కాగా.. తాజాగా.. సానియా మీర్జా పెట్టిన ఓ ఫోటో పెళ్లి కన్ఫామ్ అని క్లారిటీ ఇచ్చేసింది. అసద్‌తో కలిసి తాను దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన సానియా.. ఆ ఫొటో కింద ఫ్యామిలీ అని క్యాప్షన్‌ రాసుకొచ్చింది.

అంతేకాదు.. ఇద్దరు అద్భుతమైన మహిళలు అన్న క్యాప్షన్‌తో సానియా, ఆనమ్‌తో కలిసి దిగిన ఫొటోను అసద్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వీరిమధ్య ‘ఫ్యామిలీ బంధం’ బలపడినట్టు సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.