బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

First Published 25, Aug 2019, 8:27 PM

స్విట్జర్లాండ్ వేదికన జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో పివి. సింధు చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీ మహిళా విభాగంలో ఫైనల్ విజేతగా నిలిచిన తెెలుగు తేజం సింధు భారత్  కు మొదటి గోల్డ్ మెడల్ అందించింది.  

గురువు గోపీచంద్ తో కలిసి పివి సింధు

గురువు గోపీచంద్ తో కలిసి పివి సింధు

సింధు కుటుంబసభ్యుల సంబరాలు

సింధు కుటుంబసభ్యుల సంబరాలు

బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ తో కలిసి సింధు గోల్డ్ మెడల్ ప్రదర్శన

బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ తో కలిసి సింధు గోల్డ్ మెడల్ ప్రదర్శన

గోల్డ్ మెడల్ ను ప్రదర్శిస్తున్న సింధు

గోల్డ్ మెడల్ ను ప్రదర్శిస్తున్న సింధు

loader