MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • అభిషేక్ తోపు బ్యాటర్ కాదు.. ఎప్పటికైనా జట్టుకు భారమే.! పాక్ ప్లేయర్ కామెంట్స్..

అభిషేక్ తోపు బ్యాటర్ కాదు.. ఎప్పటికైనా జట్టుకు భారమే.! పాక్ ప్లేయర్ కామెంట్స్..

Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై విమర్శలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక స్లాగర్ మాత్రమేనని, అతని వద్ద సరైన టెక్నిక్ లేదని అమీర్ వ్యాఖ్యానించాడు.

2 Min read
Author : Pavithra D
Published : Feb 16 2026, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత్ పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌
Image Credit : BCCI\Twitter

భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌

టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ హైవోల్టేజ్ మ్యాచ్‌ ఫిబ్రవరి 15న జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు సునాయాసంగా విజయాన్ని అందుకుంది. పాక్ జట్టును 114 పరుగులకే చిత్తు చేసి.. 61 పరుగుల తేడాతో గెలిచి సూపర్ 8కి క్వాలిఫై అయింది. ఇందులో ఓపెనర్ ఇషాన్ కిషన్ అజేయంగా 77 పరుగులు చేసి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

25
అభిషేక్ శర్మ డకౌట్
Image Credit : Twitter

అభిషేక్ శర్మ డకౌట్

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయిన విషయం విదితమే. నాలుగు బంతుల్లో జీరో పరుగులతో పెవిలియన్ చేరాడు. ఈ తరుణంలో పాకిస్తాన్ జట్టు మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

Related image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Related image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
35
అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై
Image Credit : Getty

అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ శైలిపై విమర్శలు చేశాడు. అభిషేక్ కేవలం ఒక స్లాగర్ మాత్రమేనని, అతని వద్ద సరైన టెక్నిక్ లేదని అమీర్ వ్యాఖ్యానించాడు. స్థిరత్వం లేని బ్యాటింగ్ వల్ల అతను జట్టుకు భారంగా మారే అవకాశం ఉందని తెలిపాడు.

45
వ్యాఖ్యలు చేశాడో.. లేదో..
Image Credit : X/BCCI

వ్యాఖ్యలు చేశాడో.. లేదో..

అమీర్ ఇలా గతంలో తన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడో.. లేదో.. పాక్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ వేసి మరీ అభిషేక్ శర్మ వీక్ నెస్ పై దెబ్బ కొట్టారని చెప్పొచ్చు. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కుని డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఇది నిజంగా అభిమానులను నిరాశపరిచింది.

55
అభిషేక్ శర్మ కొడితే హాఫ్ సెంచరీ లేదంటే..
Image Credit : X/SunRisers

అభిషేక్ శర్మ కొడితే హాఫ్ సెంచరీ లేదంటే..

ఇదొకటే కాదు గతంలోనూ న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ విషయాన్ని కూడా తీసుకుంటే అభిషేక్ శర్మ కొడితే హాఫ్ సెంచరీ లేదంటే.. డకౌట్ అవుతూ నిరాశ పరుస్తున్నాడు. గతంలో భారత మాజీ ప్లేయర్స్ సైతం అభిషేక్ శర్మ టెక్నిక్ గురించి ప్రస్తావించారు. ఐసీసీ లాంటి టోర్నీలలో ప్రత్యర్ధి బౌలర్లకు ఈజీగా తెలుస్తుందని.. మార్చుకోవాలని సూచించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
Recommended image2
IND vs PAK : భారత్ దెబ్బకు చిత్తుగా ఓడిన పాకిస్థాన్
Recommended image3
India vs Pakistan: ఇషాన్ కిషన్ విధ్వంసం.. లెజెండరీల 5 రికార్డులు బ్రేక్
Related Stories
Recommended image1
Cricket Records : క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు.. ఒకే మ్యాచ్ లో సెంచరీ హ్యాట్రిక్ !
Recommended image2
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved