MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • ధనాధన్ ఢిల్లీ క్యాపిటల్స్.. కాటేరమ్మ కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తుందిగా..!

ధనాధన్ ఢిల్లీ క్యాపిటల్స్.. కాటేరమ్మ కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తుందిగా..!

ఢిల్లీ క్యాపిటల్స్ 2026 IPL కోసం తమ జట్టును బలోపేతం చేసుకునే పనిలో ఉంది. జాక్ ఫ్రేజర్, హ్యారీ బ్రూక్ వంటి ఆటగాళ్లను విడుదల చేస్తూ, ఫిన్ అలెన్, జానీ బెయిర్‌స్టో, షిమ్రాన్ హెట్మెయర్, హెన్రిచ్ క్లాసెన్ వంటి..

1 Min read
Author : Pavithra D
Published : Nov 10 2025, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యూహాత్మక మార్పులకు సిద్దం
Image Credit : DC\Twitter

వ్యూహాత్మక మార్పులకు సిద్దం

ఢిల్లీ క్యాపిటల్స్ IPL 2026 కోసం వ్యూహాత్మక మార్పులకు సిద్దమైంది. గత సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించని ఆటగాళ్లను విడుదల చేసి, జట్టును బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, కొందరు కీలక ఆటగాళ్లను తమ లక్ష్యంగా పెట్టుకుంది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రిలీజ్ చేసేది వీరినే..
Image Credit : ANI

రిలీజ్ చేసేది వీరినే..

ముందుగా, 2026 IPLకి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయాలని భావిస్తున్న ఆటగాళ్లలో జాక్ ఫ్రేజర్ ఒకరు. అతన్ని ఆక్షన్ లో తొమ్మిది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినప్పటికీ, ఓపెనర్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే, రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయనుంది.

35
ఈ స్థానాలు భర్తీ..
Image Credit : ANI

ఈ స్థానాలు భర్తీ..

ఈ స్థానాలను భర్తీ చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరు ఓపెనర్లను లక్ష్యంగా పెట్టుకుంది వారిలో ఒకరు ఫిన్ అలెన్, మరొకరు జానీ బెయిర్‌స్టో. ఫిన్ అలెన్ 2021లో RCB తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడాడు. అలాగే జానీ బెయిర్‌స్టో 2025 IPLలో ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. ఆ రెండింటిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.

45
మిడిలార్డర్‌ బలోపేతం
Image Credit : ANI

మిడిలార్డర్‌ బలోపేతం

మరోవైపు, మిడిలార్డర్‌ను బలోపేతం చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ షిమ్రాన్ హెట్మెయర్‌ను టార్గెట్ చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ 2025 IPLలో హెట్మెయర్ పేలవమైన ప్రదర్శన కారణంగా అతన్ని విడుదల చేయాలని భావిస్తోంది. ఎంత ఫామ్ కోల్పోయినప్పటికీ.. షిమ్రాన్ హెట్మెయర్ తన ఫామ్ తిరిగి రాబట్టుకుంటే.. విధ్వంసం సృష్టించగలడని ఢిల్లీ క్యాపిటల్స్ భావిస్తోంది.

55
ఢిల్లీ లక్ష్యం ఈ ప్లేయర్స్..
Image Credit : ANI

ఢిల్లీ లక్ష్యం ఈ ప్లేయర్స్..

చివరగా, ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యంగా చేసుకున్న మరో ముఖ్యమైన ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ హెన్రిచ్ క్లాసెన్‌ను విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇది సన్‌రైజర్స్ చేసే పెద్ద పొరపాటు అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. క్లాసెన్ విడుదల అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ అతనిపై ఆసక్తి చూపిస్తోంది. అతని విధ్వంసకర బ్యాటింగ్ సామర్థ్యం తమ జట్టుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది ఢిల్లీ.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
RCB: ఆర్సీబీని అమ్మేస్తున్నారా.? క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త
Recommended image2
కోహ్లీ ఉంటాడా.. లేడా.? RCB 10 రిటైన్ ప్లేయర్స్ లిస్టు ఇదిగో.. ఎవరెవరున్నారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved