MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Champions Trophy ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ! ఎంతో తెలుసా?

Champions Trophy ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ! ఎంతో తెలుసా?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తుది సమరానికి సిద్ధమయ్యాయి. ప్రపంచకప్ తర్వాత అతి పెద్ద టోర్నీగా, మినీ ప్రపంచ కప్ గా పరిగణించే ఈ ట్రోఫీ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ సైతం భారీగా ఉండబోతోంది.  రెండో స్థానంలో నిలిచిన జట్టుకు సైతం మంచి బహుమతి దక్కనుంది.  ఆ వివరాలేంటో చూద్దాం! 

1 Min read
Author : Anuradha B
Published : Mar 09 2025, 10:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ

ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ

IND vs NZ: మినీ ప్రపంచ కప్ అని పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ ఈరోజు మధ్యాహ్నం పోటీ పడతాయి. 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిన భారత్ ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది.

23
ట్రోఫీ గెలిస్తే ఎంతంటే..

ట్రోఫీ గెలిస్తే ఎంతంటే..

గతంలో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్లో ఓడినందుకు బదులు తీర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ టోర్నీలో ప్రైజ్ మనీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని 53% పెంచింది. గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) దక్కుతాయి. అంటే విజేతకు రూ.20 కోట్లు అన్నమాట. 

33
భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు

భారత్-న్యూజిలాండ్ ఫైనల్ పోరు

రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.72 కోట్లు) వస్తాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు రూ. 4.86 కోట్లు దక్కుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం ప్రైజ్ మనీ రూ.60 కోట్లు. లీగ్ దశలో గెలిచిన జట్టుకు 34,000 డాలర్లు (రూ.30 లక్షలు) వస్తాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.3 కోట్లు దక్కుతాయి.  ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.2 కోట్లు వస్తాయి. ఈ టోర్నీలో పాల్గొన్నందుకు కనీసం రూ.1.08 కోట్లు దక్కుతాయి. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Shivam Dube : రైలులో ఇలా వస్తాడని ఊహించలేదు.. వరల్డ్ కప్ హీరో సీక్రెట్ జర్నీ
Recommended image2
Sun Risers : సన్‌రైజర్స్ లోకి పాక్ ప్లేయర్.. ఎందుకు కావ్యా ఇలా చేశావు? రచ్చ స్టార్ట్ !
Recommended image3
SRH : సన్‌రైజర్స్ కావ్యా మారన్ షాకింగ్ డెసిషన్.. పాక్ ప్లేయర్‌కు రూ. 2.34 కోట్లు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved