MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • బొడ్డుకు పసుపు రాస్తే ఏమౌతుంది..?

బొడ్డుకు పసుపు రాస్తే ఏమౌతుంది..?

పసుపులో మెడికల్ ప్రాపర్టీలతో పాటు...జోతిష్య ప్రయోజనాలు కూడా పుష్కలంగాా ఉంటాయి. అందుకే... ఇంట్లో ఏ పూజ ఉన్నా.. కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. పసుపును మనం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం. 

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 20 2024, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
turmeric

turmeric

పసుపు.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. సాధారణంగా మనం  వంటలో వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు అందానికి కూడా వాడుతూ ఉంటాం. మీరు పసుపు ముఖానికి రాసి ఉంటారు.. కానీ ఎప్పుడైనా మీ పొట్టకు రాశారా..? రెగ్యులర్ గా పొట్టకు, ముఖ్యంగా రాత్రి పడుకునేముందు.. ఇలా పసుపు రాయడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


పసుపులో మెడికల్ ప్రాపర్టీలతో పాటు...జోతిష్య ప్రయోజనాలు కూడా పుష్కలంగాా ఉంటాయి. అందుకే... ఇంట్లో ఏ పూజ ఉన్నా.. కచ్చితంగా పసుపు ఉండాల్సిందే. పసుపును మనం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తాం.
 

35

జోతిష్యం ప్రకారం.. పసుపును ప్రతి శుభకార్యంలో ఉపయోగిస్తారు.  పసుపు వాడటం వల్ల.. మన జీవితంలో శుభం జరుగుతుందని నమ్ముతారు. జీవితంలో విజయం సాధించడానికి కూడా సహాయపడుతుంది. అలాంటి పసుపును మన బొడ్డుకు రాయడం వల్ల.. మన శరీరం, మెదడు మధ్య ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది. అయితే.. స్నానం చేసిన తర్వాత మాత్రమే రాసుకోవాలి.
 

45

పసుపును బొడ్డుకు రాయడం వల్ల...  గురు గ్రహం అనుగ్రహం లభిస్తుంది. దాని వల్ల.. మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ప్రతి గురువారం ఇలా చేయడం వల్ల.. ఆర్థిక సమస్యలన్నీ  తీరుతాయి.
 

55


ఆర్థిక పరమైనవి మాత్రమే కాదు.. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. అవన్నీ తొలగిపోవడంలో కూడా సహాయం చేస్తాయి. బొడ్డుకు పసుపు రాయడం వల్ల.. సమస్యలు తీరి.. సుఖ, సంతోషాలు మీ జీవితంలోకి అడుగుపెడతాయి. ఒత్తిడి ఉన్నా కూడా తగ్గిపోతుంది. శారీరకంగానే కాదు.. మానసికంగానూ చాలా సంతోషంగా ఉండటానికి సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved