MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • కలలో రాముడు, హనుమంతుడు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా? దానికి అర్థం ఇదే?

కలలో రాముడు, హనుమంతుడు కనిపిస్తే ఏమవుతుందో తెలుసా? దానికి అర్థం ఇదే?

మనిషికి నిద్రలో కలలు రావడం సహజం. కాని కొంత మందికి  ఎక్కువగా కలలు వస్తుంటాయి. అవి ఒక్కోక్కసారి జీవితంపై ప్రభావం చూపిస్తుంటాయి. కలలో కనిపించిన దాని  ప్రకారం కొన్నిశుభాలు సూచిస్తే, పీడకలలైతే అశుభాన్ని సూచిస్తాయని భయపడుతుంటారు. అయితే కలలో రాముడు కాని, హనుమంతుడు కాని కనిపిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 06 2025, 06:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 Lord Rama or Hanuman Appears in Your Dreams: కలలు రకరకాలుగా ఉంటాయి. కొంత మందికి నిత్యం కలలు వస్తుంటాయి. అయితే అవి మంచి కలలు కావచ్చు. పీడకలలు కావచ్చు. పీడకలలు వచ్చినప్పుడు చాలా మంది భయపడుతుంటారు. ఏదైనా అశుభం జరుగుందుందేమో అని చింతిస్తుంటారు. అయితే కొంత మంది మాత్రం నిద్రనుంచి లేవగానే అన్నీ మర్చిపోతుంటారు. ఇక కలలో ఎవరు వచ్చారు అనేదాన్నిబట్టి శుభమా.. లేక అశుభమా.. అనేది తెలుస్తుంది. దేవతలు, గుళ్లు గోపురాలు ఇలాంటివి కలలో వస్తే అది శుభసూచికంగా భావిస్తుంటారు. ఇక కలలో రాముడు కాని హనుమంతుడు కాని వస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసా? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
hanumanji bhajan

hanumanji bhajan

పీడకలల సంగతి పక్కన పెడితే, కలలోదేవుడు కనిపిస్తే మంచి జరుగుతంది అని అంతా నమ్ముతుంటారు. అందులోను హనుమంతుడు కనిపించారనుకోండి అది ఇంకా శుభంగా భావిస్తుంటారు. కోతి రూపంలోనో, లేక విగ్రహరూపంగానో.. ఆంజనేయుడు కలలో వస్తే.. మనసులో భయాలు పోయి, మానసికంగా ధైర్యం వస్తుందని నమ్ముతుంటారు.  అంతే కాదు ఇంట్లో ఉండేచికాకులన్నీ తొలిగిపోతాయట కూడా. భూత భయాలు, ఆందొళనలు, తగ్గి ప్రశాంతత కలుగుతుందట హనుమంతుడు కలలో కనిపిస్తే. 
 

34

ఇక కలలో రాముడు కనిపిస్తే .. అటు ఆంజనేయుడు కృప కూడా వారికి ఉన్నట్టే. రాముడు కనిపిస్తే.. ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుందట. ఏదైనా మంచి లక్ష్యం దిశగా అడుగులు వేసేవారికి కలలో శ్రీరాముడి దర్శనం కలిగితే..  ఆ పనులు సక్రమంగా జరగడంతో పాటు, జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొనే ధైర్యం వస్తుందని అంటుంటారు. కలలో రామాలయం కనిపించినా చాలా మంచిదని తెలుస్తుంది. రామాలయం కలలో కనిపించడం ద్వారా కష్టాల్లో ఉన్నవారికి వాటినుంచి బయటపడటానికి దారి దొరుకుతుందని నమ్ముతారు. 
 

44

ఇలా కలలు రకరకాల సూచనలు చేస్తుంటాయి. అయితే అందరు ఈ కలలను నమ్మరు. కొంతమందికిమాత్రమే వీటిపై  నమ్మకం ఉంటుంది. పీడకలలు వచ్చినప్పుడు ఎక్కువ మంది   భయపడుతుంటారు. ఏంజరుగుతందా అనే నెగెటీవ్ ఫీలింగ్ లో ఉంటారు. ఎవరో తరుముతున్నట్టు, ఏదైనా జంతువు కరిచినట్టు, వింత ఆకారాలు మీదకు వస్తున్నట్టు, ఇలా రకరకాల పీడకలలు రావడం కూడా సహజంగానే జరుగుతుంటుంది. వాటి విషయంలో భయపడకుండా..  ఆంజనేయుడి నామం జపించడం, హనుమాన్ చాలీసాను పటించడం మంచిదంటున్నారు పండితులు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved