MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Ashada Masam: ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి..?

Ashada Masam: ఆషాఢ మాసంలో చేతులకు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి..?

హిందూ మతంలో గోరింటాకును అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 17 2025, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆషాఢంలో గోరింటాకు..
Image Credit : Freepik

ఆషాఢంలో గోరింటాకు..

పదహార అలంకారాలలో చేతులకు గోరింటాకు వాడటం కూడా ఒకటి. చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆనందం, అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు. ఈ ఆకు.. ఆకుపచ్చరంగులో ఉంటుంది. ఇది జాతకంలో బుధ గ్రహాన్ని కూడా బలంగా ఉంచుతుందని నమ్ముతారు.ప్రతి పండుగ రోజున, పెళ్లి కాని అమ్మాయిల నుంచి వివాహిత స్త్రీల వరకు అందరూ తమ చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. అయితే, అన్ని నెలల్లో ఆషాఢం పెట్టుకోవడానికి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి తేడా ఉంది. ఈ ఆకుకీ, ఆషాఢ మాసానికి చాలా దగ్గరి సంబంధం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఏమౌతుంది?
Image Credit : Freepik

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఏమౌతుంది?

హిందూ మతంలో గోరింటాకును అదృష్టం, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టడం వల్ల శుభప్రదంగా పరిగణిస్తారు. పాజిటివిటీ కూడా పెరుగుతుంది. జీవితంలో ఆనందం తీసుకువస్తుంది. గోరింటాకు చేతులకు ఎంత ఎర్రగా పండితే, అంత ఎక్కువ అదృష్టం లభిస్తుందని నమ్ముతారు.

గ్రహాలతోనూ గోరింటాకుకు సంబంధం...

జోతిష్య శాస్త్రం ప్రకారం, గోరింటాకు కొన్ని గ్రహాలకు సంబంధించినది. దీనిని చేతులకు పెట్టుకోవడం వల్ల గ్రహాల ప్రతి కూల ప్రభావాలను తగ్గించడంలో, పాజిటివ్ ఎనర్జీ పెంచడంలో సహాయపడుతుంది. గోరింటాకును సహజంగా అంగారక గ్రహం, శుక్రుడికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు.. జీవితంలో ప్రేమ, పెళ్లి, అందం, సంతోషంతో సంబంధం కలిగి ఉంటాయి.

34
ఆషాఢ మాసంలో మారే వాతావరణం..
Image Credit : our own

ఆషాఢ మాసంలో మారే వాతావరణం..

గోరింటాకు కు ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని తీసుకువచ్చే శక్తి ఉందని నమ్ముతారు. ఆషాఢ మాసంలో మారుతున్న వాతావరణం కారణంగా, కొంతమంది చిరాకు లేదా ప్రతికూలంగా మారవచ్చు, అటువంటి పరిస్థితిలో, మెహందీ వేసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది.ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల వివాహిత స్త్రీలకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నమ్ముతారు. వారి వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యాన్ని కాపాడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయకరంగా పరిగణిస్తారు. ఈ నెలలో భార్యాభర్తలిద్దరూ గోరింటాకు పెట్టుకుంటే.. వైవాహిక జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి.

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ నెలలో విష్ణువును పూజించే ఆచారం ఉంది. విష్ణువుకు సమర్పించే ఏకైక అలంకరణ మెహందీ. ఇది విష్ణువును సంతోషపరుస్తుంది. విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి.

44
ఆషాఢ మాసంలో ఏమి దానం చేయాలి?
Image Credit : our own

ఆషాఢ మాసంలో ఏమి దానం చేయాలి?

ఆషాఢ మాసంలో.. పేదలకు దుస్తులు, అవసరం అయిన వారికి గొడుగు, ఆహార ధాన్యాలు, బెల్లం, ఉప్పు, గోధుమలు, రాగి-కంచు, నీటి కుండ మొదలైన వాటిని దానం గా ఇస్తే.. మంచి జరుగుతుందని నమ్ముతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Traditions: జైనులకు దీపావళి ఎందుకు ప్రత్యేకం? దేశమంతా దీపావళిని ఒకేలా ఎందుకు జరుపుకోరు?
Recommended image2
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Recommended image3
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Related Stories
Recommended image1
Ashada Masam: ఆషాడ మాసంలో గోరింటాకు పండగ.. ఎరుపు రంగుతో పండే దాని రహస్యం ఏంటంటే?
Recommended image2
Ashada Masam: ఆషాఢ మాసంలో ఈ ఒక్కటి చేసినా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved