MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • తులసి మొక్క దగ్గర వేటిని పెట్టకూడదో తెలుసా?

తులసి మొక్క దగ్గర వేటిని పెట్టకూడదో తెలుసా?

తులసిలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేస్తారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు. అయితే తులసి పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే?

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jun 05 2024, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


తులసి మొక్క లోకాధిపతి అయిన విష్ణువుకు ప్రీతికరమైనదని నమ్ముతారు. అలాగే ఈ పవిత్రమైన మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా నమ్ముతారు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మొక్క దగ్గర దీపాలు వెలిగించి పూజ చేస్తారు. దీనివల్ల మీకు శుభఫలితాలు లభిస్తాయని, సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే తులసి పూజకు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. వాటిని పాటించకపోవడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే తులసి కి పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలను మరచిపోకూడదు. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ నివసిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
tulsi pujan diwas 2023

tulsi pujan diwas 2023


తులసి పూర్వజన్మలో జలంధర్ అనే రాక్షసుని భార్య అని నమ్ముతారు. జలంధర్ భార్యను పరమేశ్వరుడు హత్య చేస్తాడు. కాబట్టి తులసి దగ్గర శివలింగాన్ని ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. 
 

34

అలాగే తులసి మొక్క దగ్గర చెప్పులను, బూట్లను పొరపాటున కూడా పెట్టకూడదు. ఇలా చేస్తే  సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

44

ఏ దిశలో తులసిని నాటాలి

వాస్తు ప్రకారం.. ఇంటి దక్షిణ దిక్కును పూర్వీకులు, యమరాజుదిగా భావిస్తారు. అందుకే ఈ దిశలో తులసిని నాటకూడదు. తులసి మొక్కను ఉంచడానికి ఈశాన్య దిశ ఉత్తమమైనదిగా భావిస్తారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Srisailam Tour: శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు యాదాద్రి కవర్ చేసే ఐఆర్‌సీటీసీ స్పిరిచువల్ టూర్
Recommended image2
IRCTC Ayodhya Kashi Tour: ఒక్క టికెట్‌తో అయోధ్య, కాశీ ప్రయాణం.. ఐఆర్‌సీటీసీ క్రేజీ టూర్ ప్యాకేజీ
Recommended image3
Kitchen Vastu: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే.. వంటగదిలో ఈ 5 అస్సలు అయిపోకూడదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved