MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Spiritual
  • వాస్తు ప్రకారం.. ఈ వస్తువులను మీ ఇంటి ఉత్తర దిశలో పెడితే సిరిసంపదలు మీ వెంటే..!

వాస్తు ప్రకారం.. ఈ వస్తువులను మీ ఇంటి ఉత్తర దిశలో పెడితే సిరిసంపదలు మీ వెంటే..!

వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి వస్తువును ఒక నిర్దిష్ట దిశలో ఉంచాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం.. ఉత్తర దిశను కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు. వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో ఉత్తర దిశలో కొన్ని వస్తువులను పెడితే మీ ఇంట్లో సిరి సందపలు వెల్లివరుస్తాయి.  

1 Min read
Author : R Shivallela
Published : Oct 12 2023, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

వాస్తు శాస్త్రంలో దిశలను ముఖ్యమైన వాటిగా భావిస్తారు. మొత్తం 4 దిక్కులు ఉంటాయి. ఉత్తరం, పడమర, తూర్పు, దక్షిణం. ఈ దిక్కులన్నీ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఉత్తర దిశలో కొన్ని వస్తువులను పెడితే మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
vastu tips

vastu tips

ఉత్తర దిశ ప్రాముఖ్యత

వాస్తు శాస్త్రంలో ఉత్తరదిశను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశను సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అంతేకాదు ఈ దిశను దేవతల దిశ అని కూడా అంటారు. ఈ దిశలో సంపదకు అధిపతి అయిన కుబేరుడు నివాసిస్తున్నట్టుగా భావిస్తారు. అలాగే ఈ దిశను కూడా లక్ష్మీదేవి ఆవాసంగా భావిస్తారు.
 

35

సురక్షితమైన ప్రదేశం

డబ్బులు, నగల లాకర్ లు ఉత్తర దిశలోనే ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ దిశ కుబేరుడు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీకు కలిగిస్తుంది. అందుకే ఈ దిశలోనే లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది. అలాగే వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

45

మొక్కలు 

మనీ ప్లాంట్ తెలియని వారుండదు. ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల సంపదకు ఎలాంటి కొదవ ఉండదని.. సంపద మరింత పెరుగుతుందని నమ్ముతారు. అలాగే సనాతన ధర్మంలో పవిత్రంగా భావించే తులసిని ఉత్తర దిశలో ఉంచడం వల్ల కూడా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

55

ఇంటి వంటగది

వాస్తు ప్రకారం.. ఇంటి వంటగది కూడా ఉత్తర దిశలోనే ఉంచాలి. వంటగది ఈ దిశలో ఉండటం వల్ల మీకు ఆహార కొరత అనేదే ఉండదు. అలాగే మీ ఇంటి వంటగది ఉత్తర దిశలోని గోడలకు లేత నీలం రంగును వేయాలి.

About the Author

RS
R Shivallela

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved