MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • తులసి వివాహం ఆ రోజే.. తేదీ, శుభముహూర్తం వివరాలు మీ కోసం..

తులసి వివాహం ఆ రోజే.. తేదీ, శుభముహూర్తం వివరాలు మీ కోసం..

tulsi vivah 2023:  లోక సృష్టికర్తైన విష్ణుమూర్తికి తులసి ఎంతో ప్రీతిపాత్రమైందని నమ్ముతారు. తులసి మాతను పూజించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అలాగే దేవుడి కృప వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే సుఖ సంతోషాలు కలుగుతాయి. అయితే చాలా మందికి తులసి వివాహ తేదీపై సందిగ్ధం నెలకొంది. పంచాంగం ప్రకారం.. తులసి వివాహం ఏ రోజో తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 23 2023, 09:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Tulsi puja ke niyam

Tulsi puja ke niyam

tulsi vivah 2023:  సనాతన ధర్మంలో తులసి వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను మనం ప్రతి ఏడాది కార్తీక మాసం శుక్ల పక్షం రెండో రోజు జరుపుకుంటాం. శ్రీమహావిష్ణువుకు తులసి మాత అంటే ఎంతో ప్రీతిపాత్రమైందని నమ్ముతారు. తులసి మాతను పూజిస్తే విష్ణుమూర్తి ఎంతో సంతోషిస్తారట. అలాగే దేవుడి కృప మనపై ఉంటుందట. దీంతో మన జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. తులసి వివాహం తేది, శుభ ముహూర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

శుభ సమయం

జ్యోతిష్యుల ప్రకారం.. నవంబర్ 23న దేవతాని ఏకాదశి ఉంటుంది. ఈ రోజు లోకాధిపతి అయిన విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అయితే ఏకాదశి తిథి నవంబర్ 23 న రాత్రి 09:01 గంటల వరకు ఉంటుంది.ఆ తర్వాత ద్వాదశి తిథి వస్తుంది. గతంలో ఏకాదశి, ద్వాదశి తిథి ఒకే రోజు రావడంతో ఈ రెండు పండుగలను కలిపి జరుపుకునేవారు. అయితే ఈ సంవత్సరం ద్వాదశి తిథి నవంబర్ 23 రాత్రి 09:01 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరురుసటి రోజు అంటే నవంబర్ 24 రాత్రి 07:06 గంటలకు ముగుస్తుంది. అయితే సనాతన ధర్మంలో ఉదయించిన తేదీని పరిగణిస్తారు. కాబట్టి తులసి వివాహం నవంబర్ 24నే జరుపుకుంటారు.

35
tulsi vivah

tulsi vivah


సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం

సూర్యోదయం - ఉదయం 06:51

సూర్యాస్తమయం - 17:25 గంటలకు

చంద్రోదయం - 03:17 pm

ఉదయం 04:31 గంటలకు సూర్యాస్తమయం
 

45

బ్రహ్మ ముహూర్తం - ఉదయం 05:03 నుంచి సాయంత్రం 05:57 వరకు

విజయ ముహూర్తం - 01:53 నుంచి 02:36 వరకు

సాయంత్రం ముహూర్తం - సాయంత్రం 05:22 నుంచి 05:49 వరకు

నిషితా ముహూర్తం - 11:41 నుంచి 04:01 వరకు
 

55
tulsi vivah

tulsi vivah

అశుభ సమయాలు

రాహుకాలం - ఉదయం 10:48 నుంచి మధ్యాహ్నం 12:08 వరకు

గుళిక కాలం - ఉదయం 08:10 నుంచి 09:29 వరకు

దిశ - పడమర

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved