MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • ముంబైకు వెళ్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి!

ముంబైకు వెళ్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వకండి!

ముంబై భారతదేశానికి ఒక అమెరికా (America) లాంటిది. ముంబై పేరు వినగానే మనకు ముందుగా బిజీగా ఉండే జీవన విధానం గుర్తుకొస్తుంది. ముంబై లో చాలామంది ప్రసిద్ధి చెందిన నటీనటులు ఉన్నారు. వివిధ మతాల ప్రజలు, వివిధ ప్రదేశాల ప్రజల మతపర పూజలు, వివిధ రకాల ఆహార పదార్ధాలు ముంబై నగరంలో ప్రాధాన్యతలు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా మనం ముంబైలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2021, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ముంబై నగరంలో అతి తక్కువ భూభాగంలో ఎక్కువ మంది ప్రజలు (People) నివసిస్తుంటారు. ముంబై జనసంద్రం అధికం గల నగరం. ముంబైలో అనేక చూడవలసిన పర్యాటక ప్రదేశాలు (Tourist places) ఉన్నాయి. అందులో  కొలాబా కాజ్ వే, వాగర్ కింగ్ డం, ఎస్సెల్ వరల్డ్, గేట్ వే ఆఫ్ ఇండియా, హాజీ అలీ మసీద్, జుహు బీచ్ ఇలా అనేక ప్రదేశాలు ముంబై నగరంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

జుహు బీచ్: ప్రేమ జంటలు ఎక్కువగా ఇష్టపడేది జుహు బీచ్ (Juhu Beach). ప్రేమ జంటలు ఎక్కువ సమయం బీచ్ లో గడపడానికి ఇష్టపడతారు. ఇక్కడ కొద్దిసేపు సమయం గడిపిన కూడ ఎంతో ఆనందంగా ఉంటుంది. బంద్రా (Bandra) నుంచి అరగంట ప్రయాణం చేస్తే ఈ బీచ్ ను చేరుకోవచ్చు. ఈ బీచ్ లో దొరికే ఆహార పదార్థాలు ముంబైలోనే ప్రఖ్యాతి చెందిన పదార్థాలు. ఇక్కడ దొరికే గోలాస్ అనే ఐస్ క్రీమ్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ బీచ్ (Beach) లో దొరికే ఆహార పదార్థాలు బేల్ పూరి, పానీ పూరి శాండ్విచ్. బీచ్ ఎక్కువ జనసంద్రంతో కిటకిటలాడుతుంటుంది.
 

35

హాజీ ఆలీ మసీదు : ముంబై సముద్ర తీరంలో హాజీ ఆలీ మసీదు (Haji Ali Masjid) ఉంది. కుల, మత భేదం లేకుండా అన్ని మతాల వారు ఈ మసీదును దర్శిస్తారు. శుక్రవారం (Friday) నాడు అధిక యాత్రికులతో ఇక్కడి మసీదు రద్దీగా ఉంటుంది. ముంబై వెళ్ళినప్పుడు మీకు చూడాలనిపిస్తే ఈ ప్రదేశాన్ని తప్పక చూడండి.
 

45

గేట్ వే ఆఫ్ ఇండియా: ఇది ఎనిమిది అంతస్తుల ఎత్తుతో ముంబైలోని (Mumbai) కోలబాలో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా ఉంది. గేట్ వే ఆఫ్ ఇండియా  (Gateway of India) ప్రసిద్ధిగాంచిన శిల్పకళా అద్భుతం. దీనిని హిందు, ముస్లిం శిల్పశైలి లుగా కలిపి నిర్మాణం చేశారు. దీనికి దర్శించుకోవడానికి ప్రతియేటా ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.
 

55

కొలాబా కాజ్ వే: ముంబై భారతదేశంలోని (India) మొట్టమొదటి ఫ్యాషన్లకు పుట్టినిల్లు వంటిది. అయితే వీటి కొనుగోలు ముంబైలో మొట్టమొదటి ఎక్కడ మొదలవుతాయి అంటే కాజ్ వే (Cause Way) అని చెప్పవచ్చు. కాజ్ వే అనుభవాలు మనకు చాలా గుర్తుండి పోవాలంటే అక్కడ కాలినడకన తిరగడం మంచిది. ఇక ఇవే కాకుండా మరెన్నో ప్రదేశాలు కూడా ఉన్నాయి.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved