MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • గరుడ పురాణం ప్రకారం.. ఈ పొరపాటు చేస్తే, చాలా నష్టపోతారు..!

గరుడ పురాణం ప్రకారం.. ఈ పొరపాటు చేస్తే, చాలా నష్టపోతారు..!

గరుడ పురాణం ప్రకారం.. ఎలాంటి తప్పులు, పొరపాట్లు  చేయకూడదో, ఎలాంటి పొరపాట్లు చేస్తే.. డబ్బంతా పోయి పేదవారిగా మిగిలిపోతారో చూద్దాం.. 

1 Min read
Author : ramya Sridhar
Published : May 25 2024, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హిందూ పురాణంలో గరుడ పురాణానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  గరుడ పురుణాన్ని అనుసరించి మనుషులు పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదట.  ఒకవేళ తెలిసో, తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తే.. జీవితంలో వారికి శాంతి అనేది లభించదు. అంతేకాదు.. ఎంత సంపాదించినా, ధనవంతులు అయినా.. చివరకు పేదరికంలో మునిగిపోవాల్సిందేనట.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గరుడ పురాణం ప్రకారం.. ఎలాంటి తప్పులు, పొరపాట్లు  చేయకూడదో, ఎలాంటి పొరపాట్లు చేస్తే.. డబ్బంతా పోయి పేదవారిగా మిగిలిపోతారో చూద్దాం..
 

37

ఒక మనిషి అనేవాడు తన జీవితంలో కచ్చితంగా దానధర్మాలు చేయాలట. దానధర్మమే ప్రతి మనిషి మతం. దానం చేయకపోతే సమస్యలు పెరుగుతాయి. అలాగే ధనవంతుడు కూడా పేదవాడు అవుతాడని గరుడ పురాణం చెబుతోంది. 

47


దానం చేసిన వ్యక్తి వద్ద మాత్రం డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదట. చేయని వ్యక్తులకు సంపాదించినది కోల్పోవడమే కాగా....  ఆందోళన కూడా నిత్యం వారిని వెంటాడుతూనే ఉంటుందట. 
 

57

గరుడ పురాణం ప్రకారం.. ధనవంతుడు ఇంకెప్పుడూ లోపభూయిష్టంగా లేదా లోభిలాగా ప్రవర్తించకూడదని చెబుతోంది. ఎందుకంటే అలా ప్రవర్తిస్తే.. ఎంత ధనవంతుడైనా ఏదో ఒక నాడు పేదవాడిగా మారిపోతాడట. 

67

అంతే కాదు, డబ్బు విషయంలో అహం ఎక్కువగా ఉండే వ్యక్తికి ఎప్పటికీ డబ్బు ఉండదని అంటారు. అలాంటి వారిపై లక్ష్మీదేవికి కోపం వస్తుందని, వారి దగ్గర లక్ష్మీదేవి ఉండటానికి కూడా ఇష్టపడదట.
 

77


గరుడ పురాణం ప్రకారం డబ్బుపై దురాశతో మరొకరిని మోసం చేసే వ్యక్తి ఎప్పుడూ సమస్యలతో బాధపడుతుంటాడు. కాబట్టి ఎవ్వరూ ఎవరినీ డబ్బుతో మోసం చేయకూడదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే
Recommended image2
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
Recommended image3
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved