MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Spiritual
  • అయ్యప్పస్వామి గురించి మీకు ఈ విషయం తెలుసా?

అయ్యప్పస్వామి గురించి మీకు ఈ విషయం తెలుసా?

Sabarimala: శబరిమల ఆలయం అయ్యప్పస్వామికి అంకితం చేయబడింది. అయితే యువరాజు మణికందన్ నే అయ్యప్పస్వామిగా అవతారమెత్తారని నమ్ముతారు.  

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Dec 19 2023, 03:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
sabarimala

sabarimala

Sabarimala: శబరిమల కేరళలోని పతనంతిట్ట జిల్లాలో కొండపై  ఉంటుంది. ఈ పవిత్రమైన ఆలయం చుట్టూ అందమైన 18 కొండలు ఉన్నాయి. ఈ ఆలయం దేవుడు అయ్యప్పస్వామికి అంకితం చేయబడింది. ఇక్కడకు వెళ్లిన భక్తుల కోరికలు ఖచ్చితంగా తీరుతాయనే నమ్మకం ఉంది. అందుకే ఈ ఆలయానికి ప్రతి ఏడాది కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని నవంబరు నుంచి డిసెంబరు వరకు సందర్శించొచ్చు. ఈ సమయంలో మండలపూజ ఉంటుంది. అలాగే జనవరి 14న అంటే మకర సంక్రాంతి, ఏప్రిల్ 14న అంటే మహాశివ సంక్రాంతి, ప్రతి మలయాళ మాసంలో మొదటి ఐదు రోజులు మాత్రమే అయ్యప్పస్వామికి పూజలు చేసేందుకు ఆలయాన్ని తెరుస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


దేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో శబరిమల ఒకటి. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే? ఈ ఆలయం స్థాపించిన తర్వాత మూడు శతాబ్దాల వరకు.. ఈ ఆలయం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. అయితే 12 వ శతాబ్దంలో.. మణికందన్ అనే రాజకుమారుడు శబరిమల ఆలయానికి మర్గాన్ని కనుగొన్నాడు. ఈ రాజకుమారుడు పండలం రాజవంశానికి చెందినవాడు. మీకు తెలిసే ఉంటుంది.. శబరిమలకు వెళ్లినప్పుడు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ముందు వావర్ ను దర్శించుకుంటారు. ఈ వావర్ మణికందన్ ను ఓడించిన ముస్లిం యోధుడు. కానీ ఈ వావర్ మణికందన్ ను ఎంతో సాయం చేశాడు. అలాగే ఇతను మణికందన్ కు గొప్ప భక్తుడయ్యాడు. అయితే మణికందన్ ఈ  అలయంలో ధ్యానం చేసి దైవంతో ఒక్కటయ్యాడని నమ్ముతారు. అందుకే ఈ యువరాజును అయ్యప్ప అవతారంగా భావిస్తారు. 
 

35

అయ్యప్పస్వామికి ఎంతో మంది భక్తులున్నారు. అందుకే ఈయన అనుగ్రహం కోసం ప్రతీ ఏడాది ఎంతో మంది అయ్యప్పస్వామి మాల వేస్తారు. వీళ్లు శబరిమలకు వెళ్లే ముందు 41 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తారు. అలాగే ఆల్కహాల్ కు దూరంగా ఉంటారు. అసభ్యకరమైన మాటలు మాట్లాడరు. అంతేకాదు గోర్లను, జుట్టును కత్తిరించరు. అయ్యప్పమాల ఏసిన వారు రోజుకు రెండు సార్లు స్నానం చేసి స్థానిక ఆలయాలలకు వెళ్లి అయ్యప్పస్వామిని పూజిస్తారు. 

 

45

అయ్యప్పమాల వేసిన వారు  కేవలం నలుపు లేదా నీలం రంగు దుస్తులనే మాత్రమే ధరిస్తారు. శబరిమలకు వెళ్లే వరకు తలస్నానం అసలే చేయరు. అలాగే ఖచ్చితంగా నుదుటిపై విభూతి లేదా చందనాన్ని పెట్టుకుంటారు. 

 

55

ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు పూలదండలు, ఇరుముడిలతో, అయ్యప్ప స్వామికి పాదాభిషేకం చేస్తారు. అలాగే పవిత్ర నది పంపాలో స్నానమాచరిస్తారు. అలాగే పద్దెనిమిది మెట్లు ఎక్కి ధర్మశాస్త్రమైన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు.

 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
మహిళలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved