MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Spiritual
  • Temple: గుడి లోపలికి వెళ్లేటప్పుడు చెప్పులు ఎందుకు తీసేస్తారో తెలుసా?

Temple: గుడి లోపలికి వెళ్లేటప్పుడు చెప్పులు ఎందుకు తీసేస్తారో తెలుసా?

గుడి.. మనసుకు, మనిషికి ప్రశాంతతనిచ్చే పవిత్రమైన ప్రదేశం. చాలామంది వారానికి 2, 3 సార్లు గుడికి వెళ్తుంటారు. గుడికి వెళ్లిన ప్రతిసారీ లోపలికి వెళ్లే ముందు చెప్పులు తీసేసి వెళ్తుంటారు. అసలు చెప్పులు ఎందుకు విప్పేస్తారు? దాని వెనకు ఉన్న కారణమెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 10 2025, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

గుడికి వెళ్లడం ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. దైవదర్శనం చేసుకొని కాసేపు ఆ పవిత్రమైన స్థలంలో కూర్చుంటే ఎక్కడ లేని ప్రశాంతత మన సొంతమవుతుంది. చాలామంది వారానికి రెండు, మూడు సార్లు, కుదిరితే రోజుకోసారి కూడా దేవాలయాలకు వెళ్తుంటారు. అయితే వెళ్లిన ప్రతిసారీ చెప్పులను బయట వదిలేసే వెళ్తారు. ఇంతకీ చెప్పులు ఎందుకు బయట విప్పుతారో మీకు తెలుసా? దాని వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చెప్పులను ఎందుకు బయట వదిలేస్తారు?

చెప్పులను ఎందుకు బయట వదిలేస్తారు?

గుడి పవిత్ర స్థలం. ఇక్కడ పరిశుభ్రత, పవిత్రత చాలా ముఖ్యం. గుడిని శుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత కూడా. పాదరక్షలు శుభ్రమైన, అశుభ్రమైన ప్రదేశాలతో సంబంధం కలిగి ఉంటాయి. గుడిని దేవుని పవిత్ర నివాసంగా భావిస్తారు. కాబట్టి దాని పవిత్రతను కాపాడటం చాలా అవసరం. అందుకే చెప్పులను గుడి ముందే విప్పేసి వెళ్తుంటారు.

 

34
ఆధ్యాత్మిక భావనతో..

ఆధ్యాత్మిక భావనతో..

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఎక్కడా చెప్పులను గుడిలోకి వేసుకెళ్లరు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు. దీనికి ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన, సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది.

44
దేవుని ముందు అందరూ సమానమే!

దేవుని ముందు అందరూ సమానమే!

గుడికి వెళ్ళే ముందు చెప్పులు తీయడం అంటే అహంకారాన్ని వదులుకోవడం, ప్రపంచంలోని తేడాలను, మనుషుల మధ్య భేదాలను వదులుకోవడానికి గుర్తుగా భావిస్తారు. దేవుని ముందు అందరూ సమానమే అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved