MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • రక్షా బంధన్ 2023: రాఖీ కట్టేముందు అక్కా, చెల్లెల్లు ఇలా చేస్తే మీ సోదరుడికి అదృష్టం వరిస్తుంది.. ధనలాభం కూడా..

రక్షా బంధన్ 2023: రాఖీ కట్టేముందు అక్కా, చెల్లెల్లు ఇలా చేస్తే మీ సోదరుడికి అదృష్టం వరిస్తుంది.. ధనలాభం కూడా..

raksha bandhan 2023: ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈసారి రాఖీ పండుగ రోజున కొన్ని పనులను చేయడం వల్ల సోదర సోదరీమణుల మధ్య బంధం బలోపేతం అవుతుంది. అలాగే ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 26 2023, 10:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Raksha Bandhan 2023

Raksha Bandhan 2023


రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధం పవిత్రతకు ప్రతీక. ఈ రోజున అక్కా చెల్లెల్లు తమ సోదరుడి మణికట్టుకు రక్ష సూత్రం లేదా రాఖీని కట్టి.. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటారు. అలాగే సోదరులు తమ అక్కా చెల్లెల్లను కాపాడతామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు రాఖీ కట్టినందుకు సోదరులు తమ అక్కా చెల్లెల్లకు బహుమతులను కూడా ఇస్తుంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ రోజున భద్రకాలం ఏర్పడుతుంది. అందుకే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను ఈసారి రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు. రాఖీ కట్టేటప్పుడు అక్కా చెల్లెల్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Raksha Bandhan 2023

Raksha Bandhan 2023

వినాయకుడికి రాఖీ

రాఖీ పండుగ రోజున సోదరుడికి రాఖీ కట్టడానికి ముందు వినాయకుడికి రాఖీ కట్టాలి. ఆ తర్వాతే మీ అన్నకు లేదా తమ్ముడికి రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నదమ్ముల బంధంలో సమస్యలు తొలగిపోయి, వారి మధ్య ప్రేమ పెరుగుతుంది.

35
Raksha Bandhan 2023

Raksha Bandhan 2023

లక్ష్మీ దేవి పూజ

మీరు కెరీర్ లో సమస్యలు ఎదుర్కొంటుంటే రాఖీ పండుగ రోజున ఈ పనులు చేయొచ్చు. రక్షాబంధన్ రోజున లక్ష్మీదేవిని పూజలతో పూజించండి. అలాగే బాలికలకు ఖీర్ పంచిపెట్టాలి.  ఖీర్ ఈ పరిహారాలు వృత్తిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాయి. అలాగే డబ్బును పొందుతాయి.
 

45
Image: Getty Images

Image: Getty Images

డబ్బు సంపాదించే మార్గాలు

రక్షాబంధన్ రోజున అక్కాచెల్లెళ్లు అక్షింతలు, తమలపాకు, వెండి నాణేలను గులాబీ రంగు వస్త్రంలో వేసి సోదరుడికి ఇవ్వాలి. అలాగే మీ సోదరుడు మీరు కట్టిన రాఖీని భద్రంగా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి.. ఆదాయం పెరుగుతుంది. 
 

55
Image: Getty Images

Image: Getty Images


ఖచ్చితంగా ఈ పని చేయండి

ఇంట్లో సుఖసంతోషాలు నెలకొనాలంటే పేదలకు అన్నదానం చేయాలి. దీనితో పాటు ఆవుకు పచ్చిగడ్డి తినిపించొచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ప్రశాంతత, ఆహ్లాదం కలుగుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved