MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • Spiritual :ఆదివారం రోజు ఈ పనులు చేయకండి.. కష్టాలు కోరి తెచ్చుకోకండి!

Spiritual :ఆదివారం రోజు ఈ పనులు చేయకండి.. కష్టాలు కోరి తెచ్చుకోకండి!

 Spiritual: హిందువులకి ఆదివారం చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు సూర్య భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజుని సాంప్రదాయం ప్రకారం ఈ పనులు చేయకూడదు చేస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే. ఆ పనులేంటో ఇప్పుడు చూద్దాం. 

1 Min read
Author : Navya G
Published : Nov 03 2023, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం కొన్ని పనులు చేయకూడదు. ఈ రోజున అటువంటి పనులు చేయడం వలన సూర్య భగవానుని ఆగ్రహానికి గురి అవుతాం. ఆదివారం రోజు ఎలాంటి పనులు చేయకూడదో సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 జ్యోతిష్యం ఆధారంగా రంగులను ఎంచుకోవడంలో మీ రాశి చక్రం ప్రకారం గ్రహాలను ప్రభావితం చేస్తుంది. ఆదివారాల్లో మీరు నలుపు, నీలం లేదా బూడిద రంగు దుస్తులను ధరించకూడదు. ఆదివారాన్ని సూర్యభగవానుని రోజుగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజున గులాబీ, బంగారం, నారింజ మరియు ఎరుపు రంగులను ధరించడం వల్ల జీవితంలో గౌరవం మర్యాదలు లభిస్తాయి.
 

36

అలాగే ఆదివారం రోజు జుట్టు, గోళ్లు కత్తిరించకూడదని అంటారు. అలాగే ఆవాల నూనె జుట్టుకు మసాజ్ చేయడం కూడా అరిష్టానికి దారితీస్తుంది. ఆదివారం రోజు పొరపాటున కూడా మాంసము, చేపలు, మధ్యం తినకూడదు అని చెబుతారు, అలా చేయటం వలన సూర్య భగవానుడి ఆగ్రహానికి కారణం అవుతుంది. 
 

46

అలాగే ఆ రోజున ఎరుపు రంగులో ఉండే కాయగూరలు బచ్చలకూర, వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు కూడా దూరంగా ఉంచాలి. రాగి కి వాస్తు దోషాలను పోగొట్టే శక్తి ఉంది ఇది మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుస్తుంది మరియు మీ కీర్తికి ప్రతిష్టలు తీసుకొస్తుంది అందుకని ఆదివారం రోజు రాగి వస్తువులను మార్పిడి చేయకూడదు.
 

56

రాగితో తయారు చేసిన వస్తువులను ఆదివారాల్లో కొనకూడదు, విక్రయించకూడదు. సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి ఆదివారం ఉపవాసం ఉండండి. సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం పఠించే సూర్యునికి నీరు అర్పించండి.
 

66

 ఆదివారం నుండి ప్రతిరోజు 108 సార్లు సూర్య మంత్రాన్ని జపించండి, ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి. అలాగే ఉదయం పూట నీళ్లు తాగటానికి రాగి పాత్రను ఉపయోగించండి. ఈ విధంగా చేయడం వలన సూర్య భగవానుడు ప్రసన్నమవుతాడు.

About the Author

NG
Navya G
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved