MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • నాగ పంచమి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేసేరు..

నాగ పంచమి నాడు పొరపాటున కూడా ఈ పనులు చేసేరు..

ఈ ఏడాదిలో నాగపంచమి పండుగ ఆగస్టు 9వ తేదీ న అంటే శుక్రవారం నాడు వచ్చింది. ఈ రోజు పాముని, పరమేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. అయితే ఈరోజు తెలిసీ తెలియక కొన్ని పనులను చేస్తే మీకు పూజా ఫలం కూడా దక్కదు.   

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jul 27 2024, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి ఏడాది నాగ పంచమి  పండుగను శ్రావణ మాసం శుక్లపక్షంలో ఐదో  రోజున జరుపుకుంటారు. ఇతర పండుగలతో పాటుగా నాగపంచమిని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. నాగ పంచమి నాడు నాగదేవతను పూజించడం వల్ల మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం ఉంది. మరి ఇంతటి పవిత్రమైన రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

పాములకు హాని

నాగ పంచమి నాడు మీరు  పొరపాటున కూడా పాములకు ఎలాంటి హాని చేయకూడదు. ఈ ఒక్కరోజే కాదు.. ఏ రోజూ కూడా పాములకు హాని కలిగించకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు ఇనుప పాన్, పాన్ పై ఆహారాన్ని వండడం కూడా నిషిద్ధం. ఈ రోజు ఉడికించిన ఆహారాలను మాత్రమే తినాలని పండితులు చెబుతున్నారు.

34

పాలు

నాగ పంచమి నాడు నాగదేవతకు పాలు సమర్పించాలని చాలా మంది నమ్ముతారు. ఇందుకోసం ఈ రోజున పాలను తీసుకుని పుట్టలో పోస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. పాములకు పాలు విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. అందుకే నాగ పంచమి నాడు నాగదేవతకు పాలను సమర్పించడానికి బదులుగా పాము విగ్రహానికి పాలతో అభిషేకం చేయండి. 
 

44

దున్నడం

నాగ పంచమి నాడు భూమిని లేదా పొలాన్ని దువ్వకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే దున్నడం వల్ల పాముల స్థావరాలు దెబ్బతింటాయి. అలాగే నాగ పంచమి నాడు ఆకుకూరలను కోయకూడదు. పురాణాల ప్రకారం.. నాగ పంచమి నాడు సూదులు, కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అలాగే జుట్టును కట్ చేయకూడదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved