MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మెడిటేషన్ మీ కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

మెడిటేషన్ మీ కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?

ప్రశాంతతతో కూడిన మనస్సు, మంచి ఏకాగ్రత, అవగాహన స్పష్టత, సమాచార అభివృద్ధి, మానసిక నైపుణ్యాలు ధ్యానం వల్ల వృద్ధి చెందుతాయి. అయితే,  ఈ మెడిటేషన్ తో కెరీర్ కూడా మెరుగుపడుతుందట. 

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 13 2023, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో,  మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అయితే, శారీరిక, మానసిక ఆరోగ్యం కోసం  రెండూ మన మనసు ఆనందంగా ఉన్నప్పుడే లభిస్తాయి. అది లభించాలంటే, మెడిటేషన్ తోనే సాధ్యమౌతుందని  నిపుణులు సూచిస్తున్నారు.  మనస్సు ఆందోళన నుండి విముక్తి పొందేలా ప్రశాంతత,  శాంతి ధ్యానం వల్ల కలుగుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ధ్యానం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక పరిశుభ్రతకు ఇది ఒక ముఖ్యమైన పద్ధతి. ప్రశాంతతతో కూడిన మనస్సు, మంచి ఏకాగ్రత, అవగాహన స్పష్టత, సమాచార అభివృద్ధి, మానసిక నైపుణ్యాలు ధ్యానం వల్ల వృద్ధి చెందుతాయి. అయితే,  ఈ మెడిటేషన్ తో కెరీర్ కూడా మెరుగుపడుతుందట.

38
meditation

meditation

మెడిటేషన్ చేయడం వల్ల ఒక వ్యక్తి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా డెవలపమ్మెంట్ కి ఉపయోగపడుతుంది. కెరీర్ కి ఉపయోగపడుతుంది. అదెలాగో ఓసారి చూద్దాం..

48

1.ఏకాగ్రత..
మెడిటేషన్ ప్రతిరోజూ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దాని వల్ల,  పనిలో  ప్రొడక్టివిటీ పెరుగుతుంది. పని కూడా ఎఫిషియెంట్ గా చేయగలరు.

58

2.ఒత్తిడి తగ్గుతుంది..
మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.  ఒత్తిడి తగ్గడమే కాకుండా, మెదడు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.  ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

68
meditation

meditation

3.రెగ్యులర్ గా మెడిటేషన్  చేయడం వల్ల  క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త ఆలోచనలు రావడానికి ఉపయోగపడుతుంది. వర్క్ ప్లేస్ లో వచ్చే ఛాలెంజెస్ ని కూడా ఎదుర్కొనగలరు.
 

78

4.ప్రతిరోజూ మెడిటేషన్ చేయడం వల్ల ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలుగుతారు. ఆఫీసులో రిలేషన్ షిప్స్ కూడా మెరుగుపడతాయి. నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి.

88

5.ఇక, రెగ్యూలర్ గా మెడిటేషన్ చేయడం వల్ల, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తెలుసుకోవాలో తెలుస్తోంది. కెరీర్ కి సంబంధించిన గోల్స్ ని చేరుకోవడంలోనూ సహాయపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved