MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • మాఘ మాసం 2024: వీటిని మాత్రం కొనకండి.. లేదంటే కష్టాలొస్తయ్..

మాఘ మాసం 2024: వీటిని మాత్రం కొనకండి.. లేదంటే కష్టాలొస్తయ్..

magha masam 2024: మాఘ మాసంలో విష్ణుమూర్తిని, శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ మాసయంలో భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తే మన జీవితం మొత్తం ఆనందంగా సాగుతుంది. పుష్య పూర్ణిమ నుంచి మాఘ పూర్ణిమ వరకు మాఘ స్నానం చాలా పవిత్రమైందిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Feb 02 2024, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>magha masam</p>

<p>magha masam</p>

magha masam 2024: కృష్ణ పక్షం ప్రతిపాద తిథి నాడు మాఘ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 26న మాఘమాసం  ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమితో ముగుస్తుంది. ఈ మాసం చాలా ముఖ్యమైనది. పవిత్రమైంది. ఎందుకంటే ఈ సమయంలో ఎన్నో పండుగలను జరుపుకుంటారు. దీనితో పాటుగా ఈ మాసంలో మనం పాటించాల్సిన ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ ఇల్లు ఆనందంతో నిండుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మాఘమాసంలో వీటిని కొనుగోలు చేయొద్దు

మాఘ మాసంలో మనం చేయకూడనివి చాలానే ఉన్నాయి. నాణేలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలను ఈ మాసంలో కొనకూడదని నమ్ముతారు. అలాగే ఈ నెలలో ముల్లంగిని తినకూడదు. మాంసాన్ని కూడా తినకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ ను తాగకూడదు. ఈ నియమాలను పాటిస్తే మీ జీవితం ఆనందంగా సాగుతుంది. లేదంటే కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

34
magha masam

magha masam

మాఘ మాసం ప్రాముఖ్యత

పవిత్రమైన నదీ స్నానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాఘ మాసం చాలా ముఖ్యమైందిగా భావిస్తారు. పుష్య పూర్ణిమ నుంచి మాఘ పూర్ణిమ వరకు మాఘ స్నానం చాలా పవిత్రమైంది. ఈ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల విష్ణువుతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
 

44

మాఘమాసంలో ఈ మాసంలో నియమాలను పాటిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, మోక్షం లభిస్తాయి. ఈ మాసం మొత్తం శ్రీ హరి విష్ణువు,  శ్రీకృష్ణుని ఆరాధనకు అంకితం చేయబడింది.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Lucky Wallpapers: మీ మొబైల్‌లో ఈ వాల్‌పేపర్ ఉంటే అదృష్టం మీ వెంటే!
Recommended image2
Salt Remedies: ఉప్పును ఈ ప్లేసులో పెడితే ఇంట్లో సంపద, సంతోషం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
Vastu Tips For Wealth: ఇంట్లో డబ్బులకు లోటు రావద్దంటే ఈ 5 చేస్తే చాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved