MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కృష్ణాష్టమి రోజు మీ రాశిచక్రం ప్రకారం.. ఈ మంత్రాలను పఠిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి

కృష్ణాష్టమి రోజు మీ రాశిచక్రం ప్రకారం.. ఈ మంత్రాలను పఠిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి

krishna janmashtami 2023: శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల భూమిపై అన్ని రకాల ప్రాపంచిక సుఖాలను పొందుతాడని ఒక మత విశ్వాసం. అలాగే ఇంట్లో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయట. శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాలనుకుంటే కృష్ణాష్టమి రోజున మీ రాశిచక్రం ప్రకారం ఈ మంత్రాలను పఠించండి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 04 2023, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Janmashtami 2023

Janmashtami 2023

రోహిణి నక్షత్రంలో ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటాం. ఇలా ఈ ఏడాది కృష్ణాష్టమి సెప్టెంబర్ 6న వచ్చింది. ఈ రోజు లోకాధిపతి అయిన శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కోసం భూలోకానికి వచ్చాడు. వైష్ణవ సమాజానికి ఈ రోజు ఒక వేడుక లాంటిది. ఈ రోజున ఆయన భక్తులు శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకోవడమే కాకుండా ఉపవాసం ఉండి భక్తిశ్రద్ధలతో గోపాలుడిని నిష్టతో  పూజిస్తారు. శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి సుఖసంతోషాలను పొందుతారని నమ్ముతారు. శ్రీకృష్ణుని అనుగ్రహం పొందాలనుకుంటే కృష్ణాష్టమి రోజున మీ రాశిచక్రం ప్రకారం.. ఈ మంత్రాలను పఠించండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మేష రాశి:  'ఓం గోవిందాయ నమః' అనే మంత్రాన్ని జపిస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందుతారు. 

వృషభ రాశి: వీరు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పూజ సమయంలో 'ఓం అనంతాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

మిథున రాశి:  వీరు బాలగోపాలుడి అనుగ్రహం పొందడానికి 'ఓం అచ్యుతాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి.

కర్కాటక రాశి: వీళ్లు శ్రీకృష్ణాష్టమి రోజున రోజున పూజ సమయంలో 'ఓం మాధవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

 

34

సింహరాశి: వీరు గోపాలుడి అనుగ్రహం పొందడానికి 'ఓం వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

కన్యా రాశి:  వీళ్లు  శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజ సమయంలో 'ఓం ఆదిత్యాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి. 

తులా రాశి:  వీరు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి 'ఓం బలభద్రప్రియనుజయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. 

వృశ్చిక రాశి: శ్రీ కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి  ఈ రాశివారు  'ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.
 

44
Janmashtami

Janmashtami

ధనుస్సు రాశి: ఈ రాశివారు జన్మాష్టమి నాడు మధుసూదనుడి అనుగ్రహం పొందడానికి 'ఓం మధురకృతే నమః' అనే మంత్రాన్ని పఠించాలి.

మకర రాశి: వీళ్లు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి 'ఓం గోపీశ్వరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

కుంభ రాశి: ఈ రాశి జాతకులు 'ఓం గోపాలాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. 

మీన రాశి: వీరు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి 'ఓం జగన్నాథాయ నమః' అనే మంత్రాన్ని పఠించాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Recommended image2
Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే
Recommended image3
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved