MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలను పఠిస్తే మీ ప్రతి కోరికా నెరవేరుతుంది

కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలను పఠిస్తే మీ ప్రతి కోరికా నెరవేరుతుంది

krishna janmashtami 2023: జన్మాష్టమి పండుగను శ్రీకృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని బాల రూపమైన లడ్డూ గోపాలుడిని జన్మాష్టమి నాడు పూజిస్తారు. అయితే ఈ రోజు మీ కోరికలను నెరవేర్చడానికి మీరు శ్రీకృష్ణుడి ప్రభావవంతమైన మంత్రాలను పఠించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 02 2023, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

krishna janmashtami 2023: హిందూమతంలో కృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను ప్రధానంగా శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. జన్మాష్టమి పండుగను భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజున జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి రోజున ప్రజలు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని నిష్టగా పూజిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6 బుధవారం నాడు కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. మీ కోరికలు నెరవేరాలంటే జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణుని ఏయే మంత్రాలను పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓం శ్రీకృష్ణాయ నమః - లోకాలకు అధిపతి అయినవాడు

శ్రీకృష్ణుని ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు సంపదను పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే జన్మాష్టమి ప్రత్యేక సందర్భంలో మీరు ఈ మంత్రాన్ని పఠిస్తే శుభ ఫలితాలను పొందుతాడు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
 

36
Janmashtami 2023 Upay

Janmashtami 2023 Upay

శ్రీ కృష్ణ గోవింద హరే మురారి

హే నాథ్ నారాయణ్ వాసుదేవ

ఇది శ్రీకృష్ణుని సరళమైన, అత్యంత ప్రభావవంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆయన అనుగ్రహం మీకు ఉంటుంది. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా భగవంతుడే తన భక్తుడిని రక్షిస్తాడని నమ్మకం.
 

46
Janmashtami 2023 Upay

Janmashtami 2023 Upay

హరే కృష్ణ, హరే కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే హరే

శ్రీకృష్ణుని పట్ల భక్తిని పొందాలంటే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పఠించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది కూడా శ్రీకృష్ణుని సరళమైన మంత్రాలలో ఒకటి.

56
janmashtami 2023 date

janmashtami 2023 date

గోవల్లాభయ స్వాహా

జన్మాష్టమి సందర్భంగా ఈ సరళమైన ఏడు అక్షరాల మంత్రాన్ని పఠించడం ద్వారా మీరు సంపూర్ణ విజయాలను పొందుతాడు. ఓటమీ ఉండదు.
 

66
janmashtami 2023 upay

janmashtami 2023 upay

శ్రీ కృష్ణ గాయత్రీ మంత్రం

ఓం దేవికనందనాయ విద్మహే వాసుదేవాయ ధిమాహి తనో కృష్ణ: ప్రచోదయత్ "

ఈ మంత్రం మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. అలాగే మీ బాధలను, దుఃఖాలను తొలగిస్తుంది. అందుకే జన్మాష్టమి నాడు ఈ మంత్రాన్ని జపించాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved