MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • కృష్ణాష్ఠమి రోజున ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది..డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి..!

కృష్ణాష్ఠమి రోజున ఇలా చేస్తే మీ సంపద పెరుగుతుంది..డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి..!

krishna janmashtami 2023: మీ ఆదాయాన్ని, అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే కృష్ణాష్టమి రోజున స్నానం చేసి, ధ్యానం చేసిన తర్వాత గోపాలుడిని ఆరాధించండి. ఆ తర్వాత బే ఆకు తీసుకుని శ్రీ గోపాలుడికి నమస్కరించండి. అలాగే .. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2023, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Janmashtami

Janmashtami

జాతకాన్ని చూసి జ్యోతిష్యులు మన భవిష్యత్తును అంచనా వేస్తారు. జాతకంలో అశుభ ప్రభావాల కారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లోని వాస్తు లోపాలు కూడా మీ ఆర్థిక పరిస్థితిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయంటారు జ్యోతిష్యులు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేకపోతే, కృష్ణ జన్మాష్టమి రోజున బే ఆకులతో ఈ చర్యలు చేస్తే మీ సంపద పెరుగుతుంది. అలాగే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Janmashtami 2023

Janmashtami 2023

మీ ఆదాయాన్ని, అదృష్టాన్ని పెంచుకోవాలనుకుంటే కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే స్నానం చేయండి. ఆ తర్వాత ధ్యానం చేసి కృష్ణుడిని పూజించండి. ఆ తర్వాత బే ఆకు తీసుకుని శ్రీకృష్ణుడికి నమస్కరించండి. ఇప్పుడు బే ఆకును మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పర్సులో డబ్బుకు కొదవ ఉండదు. మీ పర్సులో ఎప్పుడూ డబ్బు ఉంటుంది.
 

35

మీరు వాస్తు దోషంతో బాధపడుతుంటే కృష్ణ జన్మాష్టమి నాడు స్నానం చేసిన తర్వాత ధ్యానం చేసిన మొదట శ్రీకృష్ణుడిని, రాధాను పూజించండి. ఆ తర్వాత మీ బాధేంటో బే ఆకుపై రాసి కాల్చండి. ఇప్పుడు దాని బూడిదను వాగులోకి వదలండి. గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయమేంటంటే? ఇలా చేస్తున్నప్పుడు బయటి వ్యక్తులు ఎవరూ ఇంట్లో ఉండకూడదు.
 

45

మీరు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులతో ఇబ్బంది పడుతుంటే జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుడు, రాధాను పూజించిన తర్వాత హారతి ఇచ్చే పాత్రలో 3-5 బే ఆకులను కాల్చండి. ఇప్పుడు బే ఆకు పొగను ఇంటి అంతటా వ్యాపింపజేయండి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ పవర్స్ తొలగిపోతాయి.

55

మీకు అప్పులు ఎక్కువగా ఉంటే.. కృష్ణాష్టమి రోజున 5 బే ఆకులు తీసుకోండి. ఇప్పుడు అప్పుల నుంచి బయటపడేయమని గోపాలుడిని ప్రార్థించండి. రుణ ఉపశమనం పొందిన తర్వాత బే ఆకును సురక్షితంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆదాయం, అదృష్టం క్రమంగా పెరుగుతాయి. అలాగే అప్పుల నుంచి కూడా బయటపడతారు.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved