MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఈ వస్తువులను మీ ఇంటి దేవుడి గుడిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.. డబ్బుకు ఏ లోటూ ఉండదు

ఈ వస్తువులను మీ ఇంటి దేవుడి గుడిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.. డబ్బుకు ఏ లోటూ ఉండదు

మన ఇంట్లోని ప్రార్థనా స్థలం లేదా ఆలయం ఎంతో పవిత్రమైన ప్రదేశం. క్రమం తప్పకుండా పూజ చేయడం వల్ల  మీ శ్రేయస్సు,  అదృష్టం పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి గుడిలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. 

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 16 2023, 09:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావనినమ్ముతారు. అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం పొందితే ఇంట్లో డబ్బుకు ఏ లోటూ ఉండదట. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మీ ఇంటి గుడిలో కొన్ని వస్తువులను పెట్టాలి. అవేంటంటే..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
<p>peacock feather</p>

<p>peacock feather</p>

నెమలి ఈకలు

నెమలి ఈకలను మీ ఇంటి గుడిలో పెట్టండి. ఎందుకంటే దీనివల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీటితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. అలాగే మీ సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయి. అలాగే లక్ష్మీదేవిని నిష్టగా పూజించండి. 
 

34

గంగా నీటిని ఉపయోగించండి

మీ ఇంటి గుడిలో గంగాజలాన్ని కూడా ఉంచడం కూడా మంచిది. ఎందుకంటే హిందూమతంలో గంగాజలాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే గంగాజలాన్ని మీ ఇంటి గుడిలో పెట్టండి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. హిందూ మతంలో శంఖాన్ని కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణ శంఖాన్ని లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారు. ఇలాంటప్పుడు ఈ శంఖంలో గంగాజలాన్ని నింపి ఇంటి గుడిలో పెట్టొచ్చు. దీనివల్ల మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. 

44

ఈ విగ్రహాలను ఆలయంలో ఉంచండి

శివలింగం శివునికి చిహ్నం. అందుకే మీ ఇంటి గుడిలో ఒక శివలింగాన్ని తప్పకుండా పెట్టండి. అలాగే క్రమం తప్పకుండా శివలింగాన్ని ఆరాధించండి. శివలింగానికి క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. హిందూ మతంలో మొదట పూజించే దేవుడు వినాయకుడు. అందుకే వినాయకుడి విగ్రహాన్ని మీ ఇంటి గుడిలో తప్పకుండా ఉంచాలి. విగ్రహం ముఖం ఉత్తర దిశ వైపు ఉండాలని గుర్తుంచుకోండి.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved