MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఇంట్లో గవ్వలు పెట్టుకుంటే సంపాదన పెరుగుతుందా?

ఇంట్లో గవ్వలు పెట్టుకుంటే సంపాదన పెరుగుతుందా?

బాధల నుంచి బయటపడాలి అంటే మనకు జోతిష్యశాస్త్రంలో చాలా రెమిడీలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వడం వల్ల చాలా రకాల సమస్యలను తొలగించవచ్చు. అది కూడా గవ్వలతో సాధ్యం అవుతుందట.  

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 29 2024, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 

లైఫ్ లో సంతోషాలు, బాధలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ వచ్చిన బాధలు పోకుండా ఎక్కువ కాలం ఉంటే మాత్రం మనం కూడా మానసికంగా కుంగిపోతాం. అయితే.. అలాంటి సమయంలో ఆ బాధల నుంచి బయటపడాలి అంటే మనకు జోతిష్యశాస్త్రంలో చాలా రెమిడీలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వడం వల్ల చాలా రకాల సమస్యలను తొలగించవచ్చు. అది కూడా గవ్వలతో సాధ్యం అవుతుందట. అదెలాగో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

 

మీరు నెలలో వచ్చే మొదటి శుక్రవారం రోజున ఐదు గవ్వలను తీసుకువచ్చి.. వాటిని ఇంట్లో పూజ గదిలోని లక్ష్మీదేవి వద్ద ఉంచాలి. లక్ష్మీదేవిని పూజించాలి. అలా పూజించిన తర్వాత  ఆ గవ్వలను శుభ్రం చేసి.. ఏదైనా ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి.. మీరు డబ్బులు దాచుకునే దగ్గర.. ఈ గవ్వలు ఉంచిన వస్త్రాన్ని ఉంచడం మంచిది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 

అంతేకాకుండా.. మీరు గుప్పెడు గవ్వలు తీసుకొని.. వాటిని మీ ఇంట్లోని లాకర్ లో ముఖ్యంగా, డబ్బులు, బంగారం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల.. ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. సంపద పెరుగుతూనే ఉంటుంది.

 

34

 

మీ ఖర్చులు తగ్గాలి.. సంపాదన పెరగాలి అనుకునేవాళ్లు కూడా తాము రోజూ క్యారీ చేసే పర్సులో  గవ్వలను ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కూడా.. మీ ఖర్చులు తగ్గి, ఆదాయం పెరుగుతుంది. అది కూడా లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేసి.. ఆ తర్వాత పర్సులో పెట్టుకోవడం వల్ల… మంచి జరుగుతుంది.

 

44

 

మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా అయితే..ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో గవ్వలను తీసుకొని వెళ్తే సరిపోతుంది. దేవుడి దగ్గర పూజ కోసం ఉంచిన గవ్వను తీసుకొని దానిని మీ పర్సులో ఉంచుకొని ఇంటర్వ్యూకి హాజరవ్వాలి. ఇలా చేయడం వల్ల.. ఇంటర్వ్యూ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

 

మీరు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లయితే.. ఇంటకిి ఫౌండేషన్ వేేసే సమయంలో ఈ గవ్వలను కూడా వేయాలి. అది కూడా లక్ష్మీదేవి దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాత ఇంటి పునాది రాళ్ల వద్ద వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయి. ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. 

 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
Recommended image2
Goa Temple: గోవా వెళ్తే బీచ్ కాదు.. ఈ 400 ఏళ్ల నాటి టెంపుల్ చూడాలి.. అక్కడ స్పెషాలిటీ ఇదే
Recommended image3
Puri Jagannath Temple: లవర్స్ ఈ గుడికి వెళ్లకూడదా? వెళ్తే ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved