MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • కార్తీక మాసం 2023: కార్తీక మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

కార్తీక మాసం 2023: కార్తీక మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

karthika masam 2023: ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ 29 అంటే ఆదివారం నుంచి ప్రారంభమవనుంది. ఈ కార్తీక మాసం నవంబర్ 27 తో ముగుస్తుంది. కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.   

1 Min read
Author : R Shivallela
Published : Oct 28 2023, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

karthika masam 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం..  కార్తీక మాసం శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలో దానాలు చేస్తారు. పవిత్ర నదిలో స్నానమాచరిస్తారు. వీటిని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు. అలాగే ఈ మాసంలో ప్రతిరోజూ తులసిమొక్కకు పూజ చేస్తారు. కార్తీక మాసంలో ఏయే పనులు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందో? ఏయే పనులు చేస్తే నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

కార్తీక మాసం నియమాలు

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట. నదీ స్నానం పాపాలన్నీ కడిగి మోక్షం ప్రసాధిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో తులసి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతిరోజూ తులసి మొక్క దగ్గర దీపం ఉంచి ప్రదక్షిణలు చేయండి. కార్తీక మాసంలో ఆహారం, ఉన్ని బట్టలు, నువ్వులు, దీపాలు, ఉసిరిని దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం. 

34

కార్తీక మాసంలో ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. కార్తీక మాసంలో విష్ణుమూర్తి రూపమైన శాలిగ్రామాన్ని పూజిస్తే  కూడా ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పండితులు. అలాగే ఈ కార్తీక  మాసంలో ప్రతిరోజూ గీత పఠించి, ఆలయం, నది, పుణ్యక్షేత్రం లేదా ఇంటిలో దీపం వెలిగించండి.
 

44

ఈ పని చేయొద్దు

కార్తీక మాసంలో శ్రీమహావిష్ణువు నీటిలో నివసిస్తాడని నమ్ముతారు. అందుకే చేపలు లేదా ఇతర రకాల తామాసిక్ ఆహారాలను తినడం మానేయండి. ఈ మాసంలో నేలపై పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. అలాగే ఈ మాసంలో శరీరం, మనస్సు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇంద్రియాలపై సంయమనం పాటించండి. ఈ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామాసిక్ ఆహారాన్ని తీసుకోకూడదు.

About the Author

RS
R Shivallela
 

Latest Videos
Recommended Stories
Recommended image1
9 రోజులు.. కానీ 8 నైవేద్యాలే.. బతుకమ్మ వేడుకల్లో ఒక రోజు నైవేద్యం ఎందుకు ఉండదో తెలుసా?
Recommended image2
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Recommended image3
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved