MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • కార్తీక పౌర్ణమి నాడు పూజ ఎలా చేయాలంటే?

కార్తీక పౌర్ణమి నాడు పూజ ఎలా చేయాలంటే?

Karthika Pournami 2023: ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 27న వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ప్రజలు ఉపవాసం ఉంటాయి. సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తారు. ఈ రోజు గంగానది స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రోజు గురించి ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 25 2023, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Karthika Pournami 2023: హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమిని నవంబర్ 27వ తేదీ అంటే సోమవారం నాడు జరుపుకోబోతున్నాం. ఈ రోజున ఉపవాసం ఉండేవారికి అక్షయ పుణ్యం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. దీంతో మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. 

కార్తీక పౌర్ణమి తేదీ

పౌర్ణమి తిథి ప్రారంభం - నవంబర్ 26 - 03:53

పౌర్ణమి తేదీ - నవంబర్ 27 - 02:45

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత

ఈ కార్తీక పౌర్ణమి అత్యంత ముఖ్యమైన పౌర్ణమిగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేకమైన రోజున ప్రజలు ఉపవాసం ఉంటారు. అలాగే సత్యనారాయణ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని పూజిస్తారు. అలాగే ఈ రోజున గంగానదిలో స్నానం కూడా చేస్తారు. ఈ రోజు గంగాస్నానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు ఈ రోజు  ప్రజలు వివిధ మత, ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వహిస్తారు. అలాగే నిరుపేదలకు దాన ధర్మాలు కూడా చేస్తారు. 

33

కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమాలు

కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. మత విశ్వాసాల ప్రకారం.. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించాలి. యజ్ఞం, దానం, వ్రతం, సత్యనారాయణ వ్రతం వంటి ధార్మిక కార్యాలు చేయాలి. మహావిష్ణువు ఆలయానికి వెళ్లి  నియమాల ప్రకారం పూజించాలి. ఈ పవిత్రమైన రోజున దేవాలయాలలో దీపాలను వెలిగిస్తారు. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడిని పూజించడం కూడా చాలా పవిత్రంగా భావిస్తారు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
కార్తీక మాసం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved