MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • కార్తీక పౌర్ణమి 2023: దీపాలను వెలిగించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే?

కార్తీక పౌర్ణమి 2023: దీపాలను వెలిగించేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే?

Karthika Deepam 2023: కార్తీక పౌర్ణమి పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే దీపాలను వెలిగించేటప్పుడును నియమాలను పాటించాలి. దీపాలను వెలిగించేటప్పుడు ఏ చిన్న పొరపాట్లు చేసినా ఎంతో నష్టపోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

2 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Nov 26 2023, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

Karthika Deepam 2023: దీపాలను వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియకపోవచ్చు. దీనివల్లే దీపం వెలిగించేటప్పుడు కొన్ని తప్పులను చేస్తుంటారు. కానీ దీనివల్ల మీకు దీపాన్ని వెలిగించిన ప్రతిఫలం కూడా దక్కదు. కాగా మీరు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. హిందూ మతంలో దీపాన్ని వెలిగించడం ఎంతో ప్రత్యేకం.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో దీపాలను వెలిగించడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపాలను వెలిగిస్తారు. ఈ రోజు దీపాలను వెలిగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నమ్ముతారు. కార్తీక మాసంలో దీపం వెలిగించి ఇంటిని అలంకరించుకోవడంలో తప్పులేదు. కానీ సరైన మార్గంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమంటున్నారు జ్యోతిష్యులు. అవును దీపాలను వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ పద్ధతుల్లో దీపాన్ని వెలిగించకపోతే ఎంతో ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి  వస్తుంది. అందుకే దీపాలను నియమాల ప్రకారం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

35

శుభ్రమైన ప్రమిదలను ఉపయోగించండి

స్వచ్ఛమైన దీపం అటే గతంలో ఉపయోగించని దారం లేదా నూనె లేని శుభ్రమైన దీపమని అర్థం. పాత ప్రమిదలనే ఉపయోగించాలనుకుంటే వాటిని నీటితో బాగా శుభ్రం చేసి దీపాన్ని వెలిగించండి. పాత ప్రమిదలను శుభ్రం చేయకుండా ఉపయోగించకూడదు. 

45

ఈ లోహాన్ని ఉపయోగించండి

శివుడి ముందు దీపాన్ని వెలిగించడానికి ఇత్తడి, రాగి, మట్టితో చేసిన దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే ఇవి పవిత్రమైనవిగా పరిగణించబడుతాయి. అందుకే ఇతర లోహాలతో చేసిన దీపాలను ఉపయోగించకండి. 

55

ఇత్తడి దీపాన్ని ఖాళీగా వెలగించకూడదు

వట్టి దీపాన్ని మాత్రమే వెలిగించకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే ఇత్తడి దీపంలో దీపం వెలిగించడానికి ముందు అందులో రెండు పసుపు బియ్యం, పూల రేకులు వేయండి. అలాగే  నెయ్యి, ఆవనూనె, నువ్వుల నూనెలను కలిపి దీపాన్ని వెలిగించాలి. చాలా మంది తమకు తెలియకుండానే అన్ని దేవతామూర్తుల ముందు అన్ని రకాల దీపాలను వెలిగిస్తారు. కొన్ని నూనె దీపాలను కొన్ని ప్రత్యేక రోజులు, తేదీలు, దేవతలకు మాత్రమే అంకితం చేయబడ్డాయి. కాబట్టి తెలియకుండా దీపాలను వెలిగించకండి.
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved