Spiritual: అధిక మాసంలో వచ్చే తిధి పవిత్రమైన పరమ ఏకాదశి.. ముహూర్తం ఎప్పుడంటే?
Spiritual: పరమ ఏకాదశి వ్రతం అధికమాసం కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ రోజున చేసే ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. అయితే ఈరోజు చేసే పూజా విధానం గురించి, ఉపవాస విధానం గురించి తెలుసుకుందాం.
పరమ ఏకాదశి వ్రతం అధికమాసం కృష్ణపక్షంలో వస్తుంది ఈ రోజున శ్రీమహావిష్ణువుని ఆరాధించడం ద్వారా అరుదైన విజయాలని సొంతం చేసుకోవచ్చు. ఈ రోజున ఉపవాసం చేయడం వలన ఆర్థిక లాభాలు మరియు మనకి ఉన్న కష్టాలు తొలగిపోతాయి.
ఈరోజు నా ధాన్యాలు, భూమి లేదా జ్ఞానం, ఆహారం లేదంటే పవిత్రమైన ఆవుని దానం చేయడం అనేది ఎంతో పుణ్యాన్ని చేకూరుస్తుంది. పూర్వకాలంలో కామ్పిల్య పట్టణంలో సుమేధా అనే బ్రాహ్మణుడు ఉండేవారు అతని పేరు పవిత్ర ఆమె మహా సద్గుణ మంత్రాలు పేదరికంలో ఉన్నప్పటికీ వారు అతిధులకు బాగా సేవ చేసేవారు.
కడుపేదరికంలో ఉన్న ఆ సుమేధుడు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించడానికి నెక్స్ట్ చేయించుకుంటాడు కానీ పూర్వ జన్మలో చేసిన దానము వలన సౌభాగ్యము సంతానము కలుగుతాయి కాబట్టి దీని గురించి చింతించకండి అని భార్య చెప్పటంతో ఊరుకుంటాడు.
ఒకరోజు కౌండిల్య మహర్షి వారి ఇంటికి వచ్చి వారి సేవలు అందుకుంటాడు వారి పరిస్థితిని చూసి వారికి పరమ ఏకాదశి వ్రతం గురించి చెప్తాడు. కృష్ణపక్షంలో ఏకాదశి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయడం ద్వారా మీ పేదరికం అధిగమించవచ్చు అని చెప్తాడు.
ఇలా చేయటం వలనే హరిశ్చంద్రుడు తిరిగి రాజయ్యాడు, కుబేరుడు సంపదలకు ప్రభువుగా అయ్యాడు అని చెప్పటంతో అమృతాన్ని ఆచరిస్తారు సుమేధుడు మరియు అతని భార్య. అప్పుడు ఒక యువరాజు గుర్రం మీద వచ్చి సమేదను సుసంపన్నమైన ఇంటితో సకల సంపదలు ఆస్తి మరియు వనరులతో సుసంపన్నం చేశాడు.
దీంతో వారి కష్టాలు తీరిపోయి సంతోషంగా జీవించారు. ఈ పూజ ని ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత ఉపవాస ప్రతిజ్ఞ తీసుకోండి. తరువాత విష్ణు నామస్మరణ చేస్తూ ఐదు రోజులు ఉపవాసం ఉండండి. ఐదవ రోజు బ్రాహ్మణుడికి అన్నదానం చేసిన తరువాత మీరు భోజనం చేయండి. ఈ వ్రత కథ ప్రాముఖ్యతని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. అయితే 2023లో ఈ పరమ ఏకాదశి ఆగస్టు 13 న వస్తుంది.