MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Spiritual
  • Ramadan 2022: రంజాన్ పండుగ విశిష్టత.. ఈ పండుగను జరుపుకోవడానికి వెనకున్న కారణం ఏంటో తెలుసా?

Ramadan 2022: రంజాన్ పండుగ విశిష్టత.. ఈ పండుగను జరుపుకోవడానికి వెనకున్న కారణం ఏంటో తెలుసా?

Ramadan 2022: రంజాన్ పండుగ ప్రపంచంలోని ముస్లింలందరికీ ఎంతో పవిత్రమైంది. ఈ మాసంలోనే ఎంతోమంది ముస్లింలు 30 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. మరి ఈ మాసంలోనే వీళ్లు ఉపవాసం ఎందుకు ఉంటారు...? ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..   

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 30 2022, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈ ఏడాదిలో ఏప్రిల్ 3 వ తేదీ ఆదివారం నుంచి రంజాన్ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి  మొదలుకుని 30 రోజులకు అంటే మే రెండో తారీఖున ఈ పండుగ ముగుస్తుంది. ఈ రంజాన్ పండుగ చందమామ కనిపించడంతో మొదలవుతుంది. ముస్లిం సోధరులకు ఈ రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ramzan

ramzan

అసలు రమదాన్ లేదా రంజాన్ అనేది ఈ ఫెస్టివల్ పేరే కాదు తెలుసా.. ఈ రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం..  తొమ్మిదో నెలే రంజాన్ మాసం. ముస్లింలు ఎంతో పవిత్రంగా కొలిచే ఖురాన్ గ్రంథం స్వర్గం నుంచి భూమికి ఈ రంజాన్ మాసంలోనే వచ్చిందని వీరు నమ్ముతారు.అందుకే ఈ పండుగ ముస్లింలకు చాలా పవిత్రమైంది. 

35

ఈ పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో మానవులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శాలు, సత్య మార్గాలు ఉంటాయి. అందుకే ఈ మాసమంతా అందరూ విధిగా ఉపవాసం చేస్తారు. అలాగే మార్గనిర్దేశం చేసే పవిత్రమైన ఖురాన్ గ్రంథాన్ని అందించినందుకు .. ప్రవక్తగా మహమ్మద్ ను నియమించినందుకు ఆ అల్లాహ్ కు ముస్లింలందరూ ఉపవాస దీక్షతో కృతజ్ఞతలు తెలియజేస్తారు. 

45
Ramzan

Ramzan

ఉపవాస సమయాల్లో వారు నీళ్లు తప్ప ఎలాంటి ఆహార పదార్థాలను అస్సలు తీసుకోరు. ఈ సమయాల్లో వారు ఆగ్రహావేశాలకు లోనుకాకుండా శాంతంగా, నిగ్రహంగా ఉంటారు. ముఖ్యంగా ఈ మాసంలో వారు పేదవాళ్లకు  వాళ్లకు చేతనైన సాయం చేస్తారు కూడా. పొద్దంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో ఉపవాసం విడిచి పెడతారు. 

55
Ramadan Ramzan

Ramadan Ramzan

ఈ 30 రోజులు ఉపవాసం చేసేవారు సూర్యస్తమయం తర్వాతే ఉపవాసం ముగించి ఏదైనా తింటారు. మళ్లీ తిరిగి ఉపవాసం తెల్లవారు జామున మొదలవుతుంది. ఈ పద్దతినే ఇప్తార్ అంటారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved