MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Spiritual
  • కలలో వినాయకుడు కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా?

కలలో వినాయకుడు కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా?

చాలా మందికి... ఆ వినాయకుని రూపం కలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా స్వామివారు కలలో కనిపించడం మంచిదేనా..? దాని వల్ల ఏం జరుగుతుంతో ఓసారి చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 11 2024, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా వినాయక సంబరాలే జరుగుతున్నాయి. వినాయక చవితి అయిపోయినా.. స్వామివారిని తొమ్మిది, పదకొండు రోజులపాటు  మండపాల్లో ఉంచి, భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, ఆ తర్వాత.. నిమజ్జనం చేస్తారు. ఈ సమయంలో.. దాదాపు అందరూ భక్తి పారవశ్యాతో మునిగిపోతారు. ఇలాంటి సమయంలో చాలా మందికి... ఆ వినాయకుని రూపం కలలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అలా స్వామివారు కలలో కనిపించడం మంచిదేనా..? దాని వల్ల ఏం జరుగుతుంతో ఓసారి చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఈ వినాయక నవరాత్రుల వేళ... ఒక్కరోజు వినాయకుడు కలలో కనిపించినా చాలా శుభంగా జరుగుతుందని పరిగణిస్తారు. అంతేకాదు.. ఆ కలలో స్వామివారు కనపడటం వల్ల....వినాయకుడి అనుగ్రహంగా పరిగణిస్తారు.. దేవుడి రక్షణ కూడా లభిస్తుంది.. మీరు కోరుకున్న కోరికలన్నీ నిజమౌతాయి. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం కోసమే.. ఆ విగ్నేశ్వరుడు మీ కలలో కనిపిస్తాడని అర్థమట. విజయం, శ్రేయస్సు లభిస్తుంది.


గణేష్ ఉత్సవ్ సమయంలో గణేశుడిని కలలు కనడం మీ ప్రార్థనలు, కోరికలు నెరవేరబోతున్నాయనే సంకేతంగా కూడా అర్థం చేసుకోవచ్చు. విజయానికి దేవుడు , అడ్డంకులను తొలగించేవాడు, కలలో వినాయకుడి దర్శనం మీరు మీ లక్ష్యాలను సాధించే అంచున ఉన్నారని, ఏవైనా ఇబ్బందులు  లేదా..ఏవైనా అడ్డంకులు ఉన్నా.. ఆ సమస్యలు తొందర్లోనే తొలగిపోతాయి.
 

33

మనం ఏదైనా పనిని మొదలుపెట్టాలి అంటే.. ముందుగా వినాయకుడిని పూజిస్తాం. కొత్త ప్రారంభానికి అధిపతి గా ఆ వినాయకుడిని సూచిస్తారు. అలాంటి స్వామి వారు కలలో కనిపించాడు అంటే.. మీ జీవితంలో ఏదో కొత్త అధ్యాయం మొదలౌతుందని అర్థమట. అంటే మీ కెరీర్ లో, జీవితంలో ఏదో కొత్త ప్రయాణం మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.

గణేష్ ఉత్సవ్ అనేది శుద్దీకరణ సమయం, ఇక్కడ భక్తులు ప్రతికూల శక్తులు  అడ్డంకుల నుండి తమను తాము విముక్తి చేసుకోవడానికి కోరుకుంటారు. ఈ పండుగ సమయంలో గణేశుడు కలలో కనిపిస్తున్నాడు అంటే, మీకు నెగిటివ్ ఎనర్జీ దూరమౌతుందని అర్థమట. అంతేకాదు.. మీరు కోరుకున్న విజయం  కూడా మీకు లభించే అవకాశం ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved