MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఇలా చేస్తే మీకు సూపర్ పవర్ వస్తుంది

ఇలా చేస్తే మీకు సూపర్ పవర్ వస్తుంది

మీరు ఆరా(Aura) గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రతి ఒక్కరికీ ఇది ఉంటుందని మీకు తెలుసా? ఆరా అంటే మన శరీరం చుట్టూ ఉండే కంటికి కనిపించని ఒక కాంతి(Brightness). ఇది ఎంత వైడ్ గా ఉంటే మనకు అంత పవర్ ఉంటుంది. మీ మెంటాలిటీ, పర్సనాలిటీ దానిపైనే ఆధారపడి ఉంటుంది. Aura మీ ఆలోచనలను బట్టి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీన్ని పాజిటివ్ ఎనర్జీ‌తో క్లీన్ చేసుకుంటే మీకు సూపర్ పవర్ వస్తుంది. అయితే ఆరాను క్లీన్ చేసుకోవాలంటే పాటించాల్సిన మెడిటేషన్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Sep 18 2024, 12:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ధాన్యం(Meditation)
ఒక బల్బ్ చుట్టూ కాంతి ఎలా కనిపిస్తుందో ప్రతి మనిషి శరీరం చుట్టూ ఆరా(Aura) అలా వ్యాపించి ఉంటుంది. మెడిటేషన్ చేయడం ద్వారా మీలో Aura మరింత బ్రైట్ అవుతుంది. ఇలా అయితే మీ శారీరక, మానసిక సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయి. అనారోగ్య సమస్యలు తీరతాయి. అలా అవ్వాలంటే మీరు కళ్లు మూసుకొని మీ చుట్టూ ఉన్న బ్రైట్‌నెస్‌ను విజువలైజ్ చేసుకుంటూ మెడిటేషన్ చేయాలి. పాజిటివ్ ఎనర్జీని పెంచుకొనేలా ఫోకస్ చేయాలి. 

 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సన్‌లైట్‌ను ఆస్వాదించండి
సాధారణంగా సూర్య కాంతి శరీరానికి చాలా శక్తినిస్తుంది. డీ-విటమిన్ సన్ లైట్ లో కావాల్సినంత ఉంటుందని డాక్టర్లు కూడా చెబుతారు.  అలాంటి ఈ సన్ లైట్ మీ ఆరాను మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఎండలో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం ద్వారా సన్ లైట్ మీ ఆరాలోని బ్లాక్స్ ను తొలగిస్తుంది. మీరు మరింత పాజిటివ్ థింకర్ గా మారేందుకు సహాయపడుతుంది. 

36

క్రిస్టల్ స్టోన్స్ ఉపయోగించండి
మెడిటేషన్ చేయడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం అని ట్రైనర్లు చెబుతారు. దీంతో పాటు మీరు ధ్యానం చేసేటప్పుడు ఏదైనా క్రిస్టల్ స్టోన్ ను చేతిలోకి తీసుకొని మెడిటేషన్ చేయండి. మూన్ స్టోన్, అమెథిస్ట్ ఇలాంటివి అన్న మాట. ఇలా చేయడం వల్ల మీ శక్తివంతమైన ఆరాలో నెగెటివిటీ తగ్గిపోతుంది. 

46

పేపర్ పై ఆలోచనలు రాయండి
ఈ విధానం చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుందని డాక్టర్లు చెబుతారు. ముందు మీరు బాగా ఆలోచించుకొని మీకున్న సమస్యలన్నింటినీ ఒక పేపర్‌పై రాయండి. తర్వాత వాటిని చదవకుండానే చింపేయండి.   ఇలా చేయడం ద్వారా మీకు కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. ఫైనల్ గా కొత్త శక్తి మీకు వచ్చినట్టుగా భావించి అనుభూతి చెందండి. 

56
Modi - Meditation

Modi - Meditation

మంత్రాలు జపించండి
మంత్రాలు అసలు పనిచేస్తాయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కాని మంత్రాలు కచ్చింతంగా పనిచేస్తాయి. అవి చదివేటప్పుడు క్రియేట్ అయ్యే వైబ్స్ పాజిటివిటీని పెంచుతాయి. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలన్నా, మీ ఆరా బ్రైట్ అవ్వాలన్నా ఏదో ఒక మంత్రాన్ని మీరు జపించండి. దాని వల్ల మీ శరీరం, మనసు రెండూ కంట్రోల్ లో ఉంటాయి. మంత్రం పఠించడం ద్వారా వచ్చే వైబ్రేషన్స్ మీ శరీరం మొత్తం ప్రసరిస్తాయి. తద్వారా మీ శక్తి రెట్టింపు అవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

66

ప్రకృతిని ఎంజాయ్ చేయండి
మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తెచ్చేందుకు ముందు మీరుప్రకృతితో స్నేహం చేయండి. రోజులో కొంత సేపు చెట్లు, మొక్కలు, నదులు, కాలువలు ఇలా మీ పరిసరాల్లో ఏమి ఉంటే వాటి మధ్య తిరగండి. గడ్డిపైన, నీటిలోనూ చెప్పులు లేకుండా నడవండి. ప్రకృతిలో మీరు కలిసిపోతున్నట్టుగా, చుట్టూ ఉన్న వాతావరణం మీదేనన్నట్టుగా భావించి ఆనందించండి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో నాడులు ఉత్తేజితమై మీకు కొత్త శక్తినిస్తాయి. తద్వారా మీ ఆరా మరింత శక్తివంతంగా మారుతుంది. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Traditions: జైనులకు దీపావళి ఎందుకు ప్రత్యేకం? దేశమంతా దీపావళిని ఒకేలా ఎందుకు జరుపుకోరు?
Recommended image2
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Recommended image3
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved