MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • గరుడ పురాణం: ఎక్కువ కాలం జీవించాలంటే మనిషి ఏం చేయాలి?

గరుడ పురాణం: ఎక్కువ కాలం జీవించాలంటే మనిషి ఏం చేయాలి?

గరుడ పురాణం ప్రకారం.. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే సీక్రెట్ తెలుసుకుందాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Jan 04 2025, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Garuda purana

Garuda purana

గరుడ పురాణం గురించి మీకు  తెలిసే ఉంటుంది. హిందూ పురాణంల దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. మొత్తం 18 పురాణాల్లో ఈ గరుడ పురాణం కూడా ఒకటి. దీనిలో ఎక్కువగా మనిషి మరణానంతరం ఏం జరుగుతుంది అనే విషయాలను  వివరించారు. మనిషి బతికి ఉన్నప్పుడు చేసిన తప్పులకు .. చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అనే విషయాలను కూడా గరుడ పురాణం చెబుతుంది.

24
What Happen After Death

What Happen After Death

అయితే.. ఇదే గరుడ పురాణం.. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి? అనే విషయాన్ని కూడా వివరించారు. ఈ మధ్యకాలంలో మనిషి లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోయింది. ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చి మనిషి పోతాడో ఎవరూ ఊహించడం లేదు.మరి, గరుడ పురాణం ప్రకారం.. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి అనే సీక్రెట్ తెలుసుకుందాం..

34
Garuda Purana

Garuda Purana

గరుడ పురాణం లో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే.. ఆరోగ్యం పై ఎక్కువ దృష్టి పెట్టాలట. జీవితంలో బతకడానికి డబ్బు ఒక్కటి సంపాదిస్తే సరిపోదు. ఆ సంపాదించిన దానిని అనుభవించడానికి ఆయుష్షు కూడా అవసరం. అది ఆరోగ్యంతోనే సాధ్యం అని గరుడ పురాణం చెబుతోంది.

44
Garuda Purana

Garuda Purana

మరి.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే...దానికి తగినట్లు ఆహారం తీసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి వెజిటేరియన్ ఆహారం ఎక్కువగా తీసుకోవాలట.  నాన్ వెజ్ ఆహారం ఎక్కువగా తీసుకునేవాళ్లకు ఎప్పటికైనా ఆరోగ్య సమస్యలు వస్తాయట. దాని వల్ల ఆయుష్షు తగ్గిపోతుందట. అందుకే... ఎక్కువ కాలం జీవించాలి అంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలని గరుడ పురాణం చెబుతోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Tips: అదృష్టం కలిసిరావాలంటే ఇంట్లో నుంచి ఇవి తీసేయాల్సిందే!
Recommended image2
Vastu Plants: మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే ఇంట్లో డబ్బులే డబ్బులు!
Recommended image3
Vastu Tips: ఇంట్లో ఈ ఫొటోను ఏ దిశలో పెడితే మంచిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved