Telugu

Ugadi 2026: పరాభవనామ ఉగాది రోజున ఏ రంగు దుస్తులు ధరిస్తే శుభమో తెలుసా?

Telugu

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది..

మార్చి 19వ తేదీన ఈ ఏడాది ఉగాది పండగను తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోనున్నారు. 

Image credits: our own
Telugu

కొత్త దుస్తులు..

ఉగాది రోజున అందరూ ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరిస్తారు.

Image credits: our own
Telugu

జ్యోతిష్యం ఏం చెబుతోంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈసారి ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన రంగుల దుస్తులు ధరించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

Image credits: our own
Telugu

ఎరుపు రంగు

ఉగాది రోజు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం రెట్టింపు అవుతుందని, కనక వర్షం కురుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Image credits: our own
Telugu

గోధుమ రంగు

గోధుమ రంగు దుస్తులు ధరిస్తే ఏడాది పొడవునా ధనలాభం కలుగుతుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

Image credits: our own
Telugu

పసుపు రంగు

ఒకవేళ ఎరుపు రంగు దుస్తులు అందుబాటులో లేకపోతే, పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు. దీనివల్ల చేపట్టే అన్ని పనుల్లో విజయం లభిస్తుంది.

Image credits: Getty
Telugu

లక్ష్మీదేవికి ఆహ్వానం

కాబట్టి, ఉగాది రోజున ఈ మూడు రంగుల దుస్తులు ధరించి, లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి ఆమె అనుగ్రహం పొందండి.

Image credits: pinterest ai modified

ఇంట్లో తులసి మొక్క ఎందుకు పెంచాలి?

శుక్రవారం నాడు ఈ పనులు అస్సలు చేయకూడదు.. ఎందుకో తెలుసా?

పూజగదిలో ఈ 5 వస్తువులు అస్సలు పెట్టొద్దు! ఎందుకో తెలుసా?

Salt Remedies: ధన త్రయోదశి నాడు ఉప్పుతో ఇలా చేస్తే అన్నీ శుభ ఫలితాలే!