MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వినాయక చవితి నాడు శుభ సమయంలో ఈ పనులు చేస్తే మీకున్నఅన్ని బాధలు తొలగిపోతాయి

వినాయక చవితి నాడు శుభ సమయంలో ఈ పనులు చేస్తే మీకున్నఅన్ని బాధలు తొలగిపోతాయి

Ganesh Chaturthi 2023: శ్రావణ మాసం చతుర్థి వ్రతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. పవిత్రమైన శ్రావణ మాసంలో శివుడిని, అతని కుటుంబాన్ని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నమ్మకం. అలాగే శ్రావణ మాసంలో వినాయక చవితి వ్రతం రోజున వినాయకుడిని పూజించడం వల్ల బలం, జ్ఞానం పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 06 2023, 02:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Ganesh Chaturthi 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. వినాయక చవితికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ధార్మిక విశ్వాసాల ప్రకారం.. ఈ ప్రత్యేకమైన రోజున వినాయకుడిని ఆరాధించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అలాగే ఎన్నో రకాల లోపాలు, సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆర్థిక సమస్యలు, గ్రహ దోషాలు మొదలైనవి తొలగిపోతాయని జ్యోతిష్యంలో చెప్పబడింది. మరి వినాయక చవితి ఉపవాసం నాడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వినాయకుడు ఎంతో ప్రీతిపాత్రుడని పురాణాల్లో చెప్పబడింది. అందుకే వినాయక చవితి నాడు వినాయకుడికి దుర్వ సమర్పించండి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరి సుఖసంతోషాలతో ఉంటారు. గణపయ్య ఆశీస్సులు కూడా పొందుతారు. 
 

36

ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజున మీ ఇంటి దేవుడి గుడిలో నాలుగు ముఖాల దీపం వెలిగించి వినాయకుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల బాధలు తొలగిపోతాయి.
 

46

వినాయక చవితి రోజున విద్యార్థులు వినాయకుడి మంత్రం - 'ఓం గణ గణపతియే నమః' అని కనీసం 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల విద్యారంగంలో ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులకు జ్ఞానం, తెలివితేటలు, శౌర్యం లభిస్తాయి. మంచి విజయాన్ని పొందుతారు.
 

56

వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి వినాయక చవితి రోజున ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. విగ్రహం లేదా చిత్రంలో ఉన్న వినాయకుడు తనకు ఇష్టమైన వాహనం ఎలుకపై పై ప్రయాణిస్తున్నాడని గుర్తుంచుకోండి.
 

66

వినాయక చవితి వ్రతం, శుభ ముహూర్తం

శ్రావణ శుక్లపక్ష చతుర్థి తేదీ ఆగస్టు 19 రాత్రి 10:19 గంటలకు ప్రారంభమై ఆగస్టు 21 మధ్యాహ్నం 12:21 గంటలకు ముగుస్తుందని పంచాంగంలో పేర్కొన్నారు. ఉదయ తిథి ప్రకారం.. వినాయక చవితి వ్రతం ఆగస్టు 20 ఆదివారం నాడు ఆచరించబడుతుంది. ఈ రోజున అనేక పవిత్రమైన యోగాలు ఏర్పడనున్నాయి. వీటిలో ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వినాయక చవితి రోజున సధ్యయోగం, శుభయోగం, సర్వార్థ సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం, రవియోగం వంటివి ఏర్పడనున్నాయి. అలాగే ఇవి రోజంతా అలాగే కొనసాగుతాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Recommended image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image3
10 Largest Hindu Temples: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది? టాప్ 10 భారీ ఆలయాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved