MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Spiritual
  • పూజ చేసే సమయంలో వీటిని ఎందుకు ఉపయోగిస్తారు..?

పూజ చేసే సమయంలో వీటిని ఎందుకు ఉపయోగిస్తారు..?

వివిధ దేవతలకు అనేక రకాల ఆహారాలు ప్రసాదంగా అందిస్తారు. అలా దేవుళ్లకు అందించే ప్రసాదంలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. పూజలో ఉపయోగించే ఆహారాల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం..

1 Min read
Author : ramya Sridhar
Published : Nov 15 2022, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హిందూ సంప్రదాయం, ఆచారాల ప్రకారం... పూజలు నిర్వహించడం చాలా కామన్. అది ఏదైనా పండుగ లేదా ప్రత్యేక సందర్భం కావచ్చు, దాని తర్వాత కొన్ని పూజలు జరుగుతాయి, ఇందులో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ దేవతలకు అనేక రకాల ఆహారాలు ప్రసాదంగా అందిస్తారు. అలా దేవుళ్లకు అందించే ప్రసాదంలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. పూజలో ఉపయోగించే ఆహారాల ప్రాముఖ్యత ఏంటో చూద్దాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పూజలో ఎలాంటి ఆహార పదార్థాలను ఉపయోగిస్తారు?

పూజలో ఉపయోగించే ఆహారపదార్థాలను ఆ సమయంలో మీరు ఏ దేవతను ఆరాధిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే వాటిలో ప్రతి ఒక్కరికీ వారి స్వంత ఇష్టాలు ఉంటాయి.  

36

1.కొబ్బరి కాయ...

కొబ్బరికాయ లేకుండా ఏ పూజ పూర్తి కాదు. దేవాలయాలతో పాటు.. మనం ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ప్రతి దేవతకు అందించే సార్వత్రిక ఆహారం. కానీ, మనం అమ్మవారిని పూజించేటప్పుడు ఇది చాలా ముఖ్యమైనదని చెబుతారు. భక్తుడు ఈ కొబ్బరి కాయను సమర్పించినప్పుడు... అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉంటారట.

46

2.పండ్లు...
 వివిధ దేవతలకు వేర్వేరు పండ్లు ప్రసాదంగా సమర్పిస్తారు. ఉదాహరణకు, అమ్మవారి కోసం దానిమ్మ పండు, అరటిపండును విష్ణువుకు సమర్పిస్తారు. ఆహుతిలో ఫలాలను ఇవ్వడం అంటే మానసిక బలాన్ని పెంపొందించుకోవడం లేదా ఆధ్యాత్మిక పరిపక్వతను పొందే అవకాశం ఉంటుందట.

56
clove Tips on Navratri

clove Tips on Navratri


3.లవంగం..
లక్ష్మి దేవి, దుర్గా మాత, హనుమంతుడు లకు పూజించినప్పుడు లవంగాలను ఉపయోగిస్తారు. ఎవరైనా తమ జీవితంలో కష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే, వారు రాహు-కేతులను శాంతింపజేయడానికి లేదా శివలింగంపై సమర్పించడానికి ఎవరికైనా శనివారం ఈ మసాలాను ఇవ్వాలి. ఇది శివునికి ఇష్టమైన సుగంధ ద్రవ్యం. అందుకే అనేక పూజలలో లవంగాన్ని ఉపయోగిస్తారు.

66


4.స్వీట్లు...

దేవతలను శాంతింపజేయడానికి  అందించే సాధారణ ఆహారాలలో  స్వీట్లు ఒకటి. ఈ తీపి వంటకాన్ని రుచి చూడడానికి దేవతలను ఆహ్వానించడానికి ఈ స్వీట్ ని ప్రసాదంగా అందిస్తారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆధ్యాత్మిక విషయాలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image3
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved