MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • తులసితో ఈ పరిహారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు..!

తులసితో ఈ పరిహారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు..!

తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అందుకే దీనికి ప్రతిరోజూ పూజ చేస్తారు. దీపం వెలిగిస్తారు. తులసిని ఉదయం, సాయంత్రం పూట పూజించాలనే నియమం కూడా ఉంది. రెగ్యులర్ గా తులసి మొక్కకు దీపం వెలిగించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా చెబుతారు. అందుకే తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏ కొదవా ఉండదు. 

2 Min read
Author : R Shivallela
Published : Oct 06 2023, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

హిందూ మతంలో తులసిని ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. అలాగే ప్రతిరోజూ పూజిస్తారు. తులసి మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలాగే దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉన్నాయి. అందుకే దీన్ని ఏండ్ల కాలం నుంచి ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తున్నారు. తులసి మొక్క ఆకులు, విత్తనాలు, వేర్లు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకుల మహిమను ఎన్నో శాస్త్రాల్లో కూడావర్ణించారు.  అంటే తులసి ఆకు కూడా శ్రాద్ధ యజ్ఞానికి సమానమైన సద్గుణాన్ని ఇస్తుంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటానికి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ధన సమస్యకు పరిష్కారం

తులసి మంజరిని తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టండి. దీన్ని మీరు డబ్బును దాచే ప్లేస్ లో పెట్టండి. దీనివల్ల మీ వాల్ట్ ఎప్పటికీ ఖాళీగా ఉండదు. అలాగే డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మంజరిని మీ పర్సులో కూడా పెట్టుకోండి. దీనివల్ల మీకున్నఅన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. 
 

35

శుక్రవారం నివారణ

శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజు అమ్మవారిని పూజిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఈ రోజు పూజలో మంజరిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అలాగే ఆమె అనుగ్రహం మీపై ఉంటుంది. దీంతో మీ సంపద పెరుగుతుంది. 
 

45
Vastu Plants

Vastu Plants

నెగెటివ్ ఎనర్జీ 

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో మంజరిని కలిపిన నీటిని మీ ఇంటి మూలాల్లో చల్లండి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఇంట్లో వాతావరణం ఆనందంగా ఉంటుంది. 
 

55


వివాహానికి పరిహారాలు

మీ వివాహంలో సమస్యలను ఎదుర్కొంటుంటే.. తులసి మంజరిని పాలలో కలిపి శివలింగానికి సమర్పించండి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలోని అన్ని అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు పెళ్లికాని వారికి పెళ్లి తొందరగా కుదిరే అవకాశం ఉంది. 

About the Author

RS
R Shivallela
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Traditions: జైనులకు దీపావళి ఎందుకు ప్రత్యేకం? దేశమంతా దీపావళిని ఒకేలా ఎందుకు జరుపుకోరు?
Recommended image2
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Recommended image3
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved