MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • Diwali 2025: లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా?

Diwali 2025: లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా?

Diwali 2025:  దీపావళి పండగ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. ఆ పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 15 2025, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Diwali 2025
Image Credit : Getty

Diwali 2025

ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన మనం దీపావళి పండగ జరుపుకోనున్నాం. దీపావళి అంటేనే దీపాల పండగ. అందుకే.. ఈ పండగ రోజున అందరూ తమ ఇంటిని పూలు, దీపాలతో అందమైన దీపాలతో మరింత అందంగా అలంకరించుకుంటారు. అంతేకాదు.. కొత్త దుస్తులు ధరించి... లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎంత ముఖ్యమో.. ఆ పూజ సమయంలో మీరు ధరించే దుస్తులు కూడా అంతే ముఖ్యం అని మీకు తెలుసా? మీరు కనుక ఆ దేవికి నచ్చే కొన్ని రంగుల దుస్తులను ధరించడం వల్ల ఇంట్లో ఆనందం మరింత పెరుగుతుంది. మరి... ఎలాంటి రంగులు ధరించాలో తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 1.పసుపు రంగు- అత్యంత శుభకరం..
Image Credit : unsplash

1.పసుపు రంగు- అత్యంత శుభకరం..

జోతిష్యశాస్త్రం ప్రకారం, పసుపు రంగు లక్ష్మీ పూజకు అత్యంత శుభకరం. ఈ రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఈ గ్రహం శాంతి, ధర్మం, సంపదకు ప్రతీక. పసుపు రంగు ధరించడం వల్ల మన ఆత్మ సంతోషంగా ఉంటుంది. మనలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ రంగు దుస్తులు ధరిస్తే... విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి కృప లభిస్తుందని నమ్ముతారు.

Related Articles

Related image1
Diwali : దీపావళికి ముందే ఇంట్లో చేయాల్సిన ముఖ్యమైన నాలుగు పనులు ఇవి..!
Related image2
Diwali: దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే, మీ డబ్బులు ఆదా అవ్వడం పక్కా..!
35
 2.ఎరుపు, తెలుపు రంగులు కూడా శుభప్రదం..
Image Credit : Getty

2.ఎరుపు, తెలుపు రంగులు కూడా శుభప్రదం..

పసుపు అందుబాటులో లేకపోతే లేదా వేరే రంగు ప్రయత్నించాలనుకుంటే, ఎరుపు, తెలుపు రంగులు చాలా శుభప్రదంగా భావిస్తారు.

ఎరుపు – శక్తి, ధైర్యం, ప్రేమ, సంపదకు చిహ్నం. ఇది కుజుడు, శుక్రుడు గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికత, ధన సంపదను కూడా సూచిస్తుంది.

ఇక తెలుపు రంగు ధరించడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

45
 ఈ రంగులు మాత్రం ధరించకూడదు...
Image Credit : Asianet News

ఈ రంగులు మాత్రం ధరించకూడదు...

పండుగ రోజు నలుపు రంగు దుస్తులు ధరించడం జ్యోతిషశాస్త్రం ప్రకారం పూర్తిగా నివారించాలి. నలుపు శనిగ్రహాన్ని సూచిస్తుంది, ఇది ప్రతికూలత, నిరాశ, మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోధుమ (Brown) , నీలం (Blue) షేడ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్లను తగ్గిస్తాయని నమ్మకం. ఈ రంగులు పూజ సమయంలో ధరించకపోవడమే మంచిది.

55
ఫైనల్ గా...
Image Credit : unsplash

ఫైనల్ గా...

దీపావళి అనేది వెలుగుల పండుగ మాత్రమే కాదు, మన మనసులోని చీకట్లను తొలగించే ఆధ్యాత్మిక సందర్భం కూడా. ఈ రోజు ధరించే శుభ రంగు దుస్తులు మన జీవితంలో కొత్త వెలుగును, శ్రేయస్సును, ఆనందాన్ని తెస్తాయి. కాబట్టి ఈ దీపావళి, పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీ దేవిని పూజిస్తే.. మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
దీపావళి
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
Diwali : దీపావళికి ముందే ఇంట్లో చేయాల్సిన ముఖ్యమైన నాలుగు పనులు ఇవి..!
Recommended image2
Diwali: దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే, మీ డబ్బులు ఆదా అవ్వడం పక్కా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved