MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • వామ్మో.. ఆ టెంపుల్ ఒక దేశం కంటే పెద్దగా ఉంటుందా? ఇది ఎక్కడుందో తెలుసా?

వామ్మో.. ఆ టెంపుల్ ఒక దేశం కంటే పెద్దగా ఉంటుందా? ఇది ఎక్కడుందో తెలుసా?

మీకు తెలుసా.. ఇండియాలోనే ఓ టెంపుల్ ప్రపంచంలో ఓ దేశం కంటే పెద్దగా ఉంటుంది. భారీ గాలి గోపురాలతో చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఇది ఇండియాలోనే ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ ఆలయం చరిత్ర, గొప్పతనం గురించి తెలుసుకుందాం రండి.   

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Nov 23 2024, 04:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా దేవాలయం అంటేనే ఇళ్లకంటే పెద్దదిగా ఉంటాయి. వాటి గాలి గోపురాలు అపార్ట్‌మెంట్స్ కంటే ఎత్తుగా ఉంటాయి. వాటి గోపురాలు, ప్రాకారాలు భారీగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పురాతన ఆలయాలు చూస్తే ఆ కాలంలో ఇంత పెద్ద గుడులను ఎలా కట్టారని ఆశ్చర్యం  వేస్తుంటుంది. ఇలాంటి పురాతన ఆలయాలు ఇప్పటికీ చాలా గ్రామాలు, పట్టణాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల ఆలయాలు కూడా వందల ఏళ్ల క్రితం నిర్మించినవే. వాటి నిర్మాణాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అపట్లో వారు వాడిన టెక్నాలజీ ఏంటో కూడా అర్థం కాక ఇప్పటి ఇంజినీర్లు తలలు పట్టుకుంటారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇలాంటి ఓ గొప్ప ఆలయం మన ఇండియాలో ఉంది. ఆ ఆలయం ఎంత ఉంటుంది అంటే ప్రపంచంలో ఓ దేశం కంటే పెద్దదిగా ఉంటుంది. ఆ దేవాలయం విస్తీర్ణంలోనే కాదు జనాభాలోనూ ఆ దేశ జనాభాను దాటేసింది. ఆ పుణ్యక్షేత్రంలో నివసించేందుకు జనం పోటీపడుతుంటారు. 
 

35

ఆ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో శ్రీరంగం పట్టణంలో ఉంది. అక్కడ ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచంలో వాటికన్ సిటీ అనే దేశం కంటే పెద్దదిగా ఉంటుంది. వాటికన్ సిటీ 109 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అయితే శ్రీరంగనాథ స్వామి ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఆయన రంగనాథ స్వామి రూపంలో ఇక్కడ కొలువుదీరారని భక్తులు నమ్ముతారు. 
 

45

దక్షిణ భారతదేశంలో పురాతనమైన, చాలా ఫేమస్ అయిన వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో శ్రీరంగనాథ స్వామి ఆలయం ఒకటి. ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు. ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది. దీనికి ఏడు కాంపౌండ్ గోడలు ఉన్నాయి. ఈ ప్రహరీలను ఆ కాలంలోనే చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. వీటిల్లో ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద కాంపౌండ్ వాల్ ఉన్న దేవాలయంగా నిలిచింది. 

55

శ్రీరంగనాథ స్వామి ఆలయానికి ఉన్న 7 కాంపౌండ్ గోడల్లో చివరి రెండు ప్రకారాల లోపలే ప్రజలు ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఈ దేవాలయంలో మొత్తం 21 గోపురాలున్నాయి. ఇందులో ఉన్న ఒక రాజగోపురానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. అది ప్రపంచంలోనే రెండవ పెద్ద రాజగోపురంగా రికార్డుల్లో నిలిచింది. ఈ గోపురం ఎత్తు 237 అడుగులు. ఈ గోపురానికి 11 అంతస్తులు ఉంటాయి. అదేవిధంగా ఈ టెంపుల్ లో మొత్తం 25,000 శిల్పాలు చెక్కారు. వాటి నిర్మాణ శైలిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శతాబ్దాల క్రితమే ఎటువంటి టెక్నాలజీ లేకుండా ఇంత గొప్పగా శిల్పాలు ఎలా చెక్కారో అర్థం చేసుకోవడం చాలా కష్టం. 

ఇవి కాకుండా సుమారు 600 శాసనాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి. అవి ఏ రాజులు ఎలాంటి అభివఈద్ధి పనులు చేశారో ఇక్కక క్లియర్ గా ఉంటుంది. మీరూ ఓసారి ఈ టెంపుల్ ని చూసి వచ్చేయండి. 
 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
185
INDIND
(19.2 ov)123/2
IND need 20 runs in 76 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Traditions: జైనులకు దీపావళి ఎందుకు ప్రత్యేకం? దేశమంతా దీపావళిని ఒకేలా ఎందుకు జరుపుకోరు?
Recommended image2
Inspiring Story: కలియుగంలోనూ ఇలాంటి కొడుకులున్నారా? తల్లి కోసం చెప్పుల్లేకుండా జ్యోతిర్లింగాల యాత్ర!
Recommended image3
Rain : పెళ్లి రోజున వర్షం పడితే మంచిదా? చెడ్డదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved