MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Spiritual
  • శవం పక్కన ఎక్కువ కూర్చోవద్దని అందుకే అంటారు.. ఆసక్తికర కారణాలు ఇవే

శవం పక్కన ఎక్కువ కూర్చోవద్దని అందుకే అంటారు.. ఆసక్తికర కారణాలు ఇవే

మీకు తెలుసా? మన శరీరంలో పది వాయువులు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. కాని చనిపోతే వాటన్నింటినీ ఒక్క వాయువు బయటకు తీసుకు వెళ్లిపోతుంది. ఈ 10 వాయువుల గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 02 2025, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మానవ శరీరం పంచ భూతాలైన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశంతో తయారవుతుంది. ఈ పంచ భూతాలు మానవ శరీరంలోనే ఉంటాయని యోగులు చెబుతారు. పంచభూతాల్లో ఒకటైన గాలి 10 రూపాల్లో శరీరంలో వివిధ రకాల పనులు చేస్తుందని సిద్ధ యోగులు వివరించారు. 

సాధారణంగా మనకు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుందని అనుకుంటాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఊపిరి తీసుకొనే ప్రక్రియకు ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ ఎలా అయితే ఉపయోగపడతాయో మనషి శరీరంలోకి వెళ్లే గాలి వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుంది. ఊపిరి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళే గాలి పది రకాలుగా శరీరంలోకి వ్యాపిస్తుందట. అనంతరం ముక్కు, నోరు, పాయువు, శరీర కణాలు, జీర్ణకోశం వంటి ఐదు మార్గాల ద్వారా బయటకు వెళ్తుంది.

Related Articles

Related image1
సోలార్ సిస్టమ్‌లో కొత్త గ్రహం.. అక్కడ కూడా మనుషులు ఉన్నారా?
Related image2
8 ఏళ్లకే ఆది శంకరాచార్యులు అన్ని అద్భుతాలు చేశారా? ఆయనే మహాశివుడా?
35

శ్వాస ద్వారా శరీరంలోకి వచ్చిన గాలి బాడీలో అనేక రకాల పనులు చేయడానికి ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరుకు, కళ్లు అటు, ఇటు తిప్పడానికి, కళ్ళు రెప్పలు మూయడానికి, ఆవలించడానికి, దగ్గు, తుమ్ములను కలిగించడానికి ఇలా అనేక రకాలుగా మారి పనులు చేస్తుంది. 

శరీరంలోకి వచ్చిన గాలి 10 రకాల వాయువులుగా మారుతుంది. పైన తెలిపిన పనులన్నీ వాటివల్లే జరుగుతాయి. అయితే ఒక వాయువు మాత్రం మనిషి చనిపోయిన తర్వాత పనిచేస్తుంది. 

45

ఆ వాయువు పేరు దనంజయన్ వాయువు. ఇది మనిషి పుట్టినప్పటి నుంచి శరీరంలోనే ఉంటుంది. మనిషిలో ప్రాణం ఉన్నంత వరకు అక్కడే దాగి ఉంటుంది. ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత శరీరానికి సహాయం చేస్తున్న 9 వాయువులను నాశనం చేస్తుంది. అవి చేయాల్సిన పనులేవి చేయకుండా ఆపుతుంది. 9 వాయువులను తనలో కలిపేసుకొని దనంజయన్ వాయువు విష వాయువుగా మారుతుంది. 

మనిషి చనిపోయిన తర్వాత విషవాయువుగా మారిన దనంజయన్ వాయువు బయటకు వస్తుంది. దాన్ని పీల్చిన వారికి అస్వస్థత కలిగిస్తుంది. 

 

55

అందుకే మనిషి చనిపోయిన వెంటనే అతని ముక్కులో, చెవుల్లో దూది పెడతారు. ఎందుకంటే విషపూరితంగా మారిన దనంజయున్ వాయువు బయటకు వస్తే శరీరం వద్ద ఏడుస్తున్న వారికి కూడా ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని ఇలా చేస్తారు. 

అందుకే ఒకసారి మనిషి చనిపోయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీని దహనం చేయమని పెద్దలు చెబుతారు. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
ఆధ్యాత్మిక విషయాలు
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Related Stories
Recommended image1
సోలార్ సిస్టమ్‌లో కొత్త గ్రహం.. అక్కడ కూడా మనుషులు ఉన్నారా?
Recommended image2
8 ఏళ్లకే ఆది శంకరాచార్యులు అన్ని అద్భుతాలు చేశారా? ఆయనే మహాశివుడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved