MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Spiritual
  • ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలా..? దీపావళికి ఇలా చేయండి...!

ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలా..? దీపావళికి ఇలా చేయండి...!

ఏవైనా మొక్కలు ఎండిపోతే.. వాటిని తొలగించి.. వాటి స్థానంలో ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలను ఉంచాలి. ముఖ్యంగా ఇంటికి నైరుతి సమీపంలో.. మొక్కలు ఉంచడం చాలా అవసరం.

2 Min read
Author : ramya Sridhar
| Updated : Oct 21 2022, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. అందుకు దీపావళి పండగ రోజు మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుందట. ముందుగా... ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  ఇళ్లు దుమ్ము, ధూలితో ఉండకుండా... శుభ్రపరుచుకోవాలి. అక్కడితో సరిపోదు.. మరికొన్ని పనులు చేయడం వల్ల ఈ దీపావళికి మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందట. అవేంటో ఓసారి చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇంట్లో మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ప్రవేశిస్తుంది. కాబట్టి దీపావళి రోజు కేవలం ఇల్లు శుభ్రం చేసుకోవడంతోపాటు... ఇంట్లోని అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏవైనా మొక్కలు ఎండిపోతే.. వాటిని తొలగించి.. వాటి స్థానంలో ఆరోగ్యకరంగా ఉన్న మొక్కలను ఉంచాలి. ముఖ్యంగా ఇంటికి నైరుతి సమీపంలో.. మొక్కలు ఉంచడం చాలా అవసరం.

37

ఇంట్లోని దుమ్ము, దూలిని తొలగించే సమయంలో... అవసరం లేనివి, పాత వస్తువుల, పాత దుస్తులను ముందుగా తొలగించాలి. మీరు రోజూ ధరించేవి.. పార్టీలకు వేసుకునేవి... ఇలా ముఖ్యమైనవి మాత్రమే ఉంచుకొని... పనికిరావు అనుకున్నవి తీసేయం.. లేదంటే ఎవరైనా లేనివారికి ఇవ్వడం చేయాలి. ఇంట్లో వస్తువులు గజిబిజీగా లేకుండా... ఎక్కడ ఉండాల్సిన వస్తువును అక్కడ ఉంచాలి.
 

47

ఇళ్లు శుభ్రం చేయడం అంటే.. ఇంట్లోని వార్డ్ రోబ్స్ కూడా శుభ్రం చేయడం అని తెలుసుకోవాలి. వార్డ్ రోబ్స్, కప్ బోర్డ్స్ ఇలా ప్రతి మూలను వదిలేయకుండా.. శుభ్రం చేయాలి.
 

57

ఇంట్లోని ఎండిపోయిన మొక్కలు, ఇంట్లోని పాత న్యూస్ పేపర్ల కట్టలు... అన్నీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి.... వాటిని ముందుగా తొలగించాయి. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను పెట్టడం, పేపర్ల కట్టలను తీసేయడం చేయాలి.
 

67

పండగ వేళ ఇంటిని శుభ్రం చేసేసమయంలో చాలా మంది... బాత్రూమ్స్, వాష్ రూమ్స్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి... వాటిని కూడా వదలకుండా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

77
rooms curtain

rooms curtain

అంతేకాకుండా.. ఇంట్లోని కర్టెన్స్, బెడ్ షూట్స్, బ్లాంకెట్స్ ని కూడా తొలగించి... వాటి స్థానంలో ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వాటిని ఉంచాలి. ఇవన్నీ శుభ్రం చేసుకుంటే... ఈ దీపావళి కి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కచ్చితంగా అడుగుపెడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved