MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Spiritual
  • చాణక్య నీతి ప్రకారం.. వీళ్లపై దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది

చాణక్య నీతి ప్రకారం.. వీళ్లపై దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది

ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. కొంతమంది వ్యక్తులపై దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి వారికి జీవితంలో కష్టాలు, బాధలు ఎదురుకావు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం పదండి.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 25 2024, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Chanakya Niti

Chanakya Niti

మన దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విధానాలలో చాణక్య నీతి ఒకటి. జీవితంలో విజయం సాధించే సూత్రాలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొంతమందికి ఎప్పుడూ దేవతల ఆశీస్సులు ఉంటాయని చెబుతాడు. దీని వల్ల వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. అందుకే  ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే ప్రతి సందర్భాన్నిస్వీకరించాలి. దీంతో దేవతల అనుగ్రహం పొందుతారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Chanakya Niti

Chanakya Niti

సమాజంలో గౌరవం

ఎప్పుడూ మతాన్ని అనుసరించే వ్యక్తి తనపై దేవతల అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్తాడు. దీనివల్ల ఆ వ్యక్తి తన జీవితమంతా సుఖంగా గడుపుతాడు. అలాగే ఆ వ్యక్తికున్న లక్షణాల వల్ల సమాజంలో గౌరవం పొందుతాడు. 

34


జీవితంలో సంతోషం, శాంతి

ఆచార్య చాణక్యుడు కూడా.. తన జీవితంలో లభించిన ప్రతిదానికి తృప్తిగా ఉండేవారు కూడా ఆనందంగా ఉంటారని చెప్తాడు. ఇలాంటి వ్యక్తులపై  కూడా దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దీనివల్ల  జీవితంలో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో సంతోషం, శాంతిని కొనసాగించడానికి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

44

భగవంతుని కృప 

ఈ లోకంలో ప్రతిదీ క్షణికమే. అందుకే ఈ పరివర్తన సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మసులుకోవాలి. అందుకే వస్తువుల పట్ల మమకారాన్ని పెంచుకోవడం ఆపేసే వ్యక్తులపై భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. దీని వల్ల ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved