MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • దేవుడి ఫోటో నుంచి పువ్వులు కింద పడితే అర్థమేంటి?

దేవుడి ఫోటో నుంచి పువ్వులు కింద పడితే అర్థమేంటి?

పూజ చేసేటప్పుడు దేవుడికి పూలను సమర్పిస్తుంటారు. అయితే పూజ సమయంలో దీపంలో వివిధ రకాల ఆకారాలు ఏర్పడటం శుభ సంకేతాలుగా భావిస్తారు. అలాగే పూజ సమయంలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర పెట్టిన పువ్వులు కిందపడటం కూడా చూసే ఉంటారు. మరి దీని అర్థమేంటో తెలుసా?  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 17 2024, 09:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పూజ చేసేటప్పుడు దేవుడికి పూలను సమర్పిస్తుంటారు. అయితే పూజ సమయంలో దీపంలో వివిధ రకాల ఆకారాలు ఏర్పడటం శుభ సంకేతాలుగా భావిస్తారు. అలాగే పూజ సమయంలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం దగ్గర పెట్టిన పువ్వులు కిందపడటం కూడా చూసే ఉంటారు. మరి దీని అర్థమేంటో తెలుసా? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

దేవుడి దయ మనపై ఉండేందుకు ప్రతి రోజూ పూజలు చేస్తుంటాం. దీపం ముట్టించి, హారతి ఇస్తారు. అలాగే దేవుడి దగ్గర పువ్వులు పెట్టి కొబ్బరి కాయలు కొడతారు. అయితే చాలా సార్లు దేవుడి చిత్రపటం ముందు పెట్టిన పువ్వులు కింద పడుతుంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. 
 

35

పూజ సమయంలో దేవుడి ఫోటో ముందు ఉన్న పువ్వు అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై పడినప్పుడు, దేవుని చిత్రం లేదా విగ్రహం నుంచి ఒక పువ్వు కింద పడినప్పుడు.. అది మీకు ప్రత్యేక సంకేతం కావొచ్చంటున్నారు పండితులు. మరి ఇలాంటి పువ్వు దేనికి సంకేతం? ఈ పువ్వుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

45

విగ్రహం  ముందు ఉన్న పువ్వులు అకస్మత్తుగా మీద పడటం మీ పూజ విజయవంతమైందని సూచిస్తుంది. అంటే దేవుడు మీతో సంతోషంగా ఉన్నాడని అర్థం వస్తుంది. అలాగే మీకోరికలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయనడాన్ని ఇది సూచిస్తుంది. అలాగే ఇది మీ జీవితంలో ఆనందం,  శ్రేయస్సుకు సంకేతం. అందుకే దేవుడి ఫోటో నుంచి పడే ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలని పండితులు చెప్తారు.
 

55

పువ్వులతో ఇలా చేయండి

పూజ చేసేటప్పుడు.. విగ్రహం లేదా చిత్ర పటాల నుంచి పడిన పువ్వును మీతో ఉంచుకోండి. ఈ పువ్వును శుభ్రమైన ఎరుపు వస్త్రంలో 1 రూపాయి నాణెం, కొంత బియ్యంతో కట్టండి. దీన్ని డబ్బున్న ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత  ఉండదు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Recommended image2
Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే
Recommended image3
Negative Energy: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఉంటే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved